MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • వాళ్ల దగ్గర రబాడా ఉంటే, మా దగ్గర విరాట్ భాయ్ ఉన్నాడు... సౌతాఫ్రికాతో మ్యాచ్‌పై అక్షర్ పటేల్...

వాళ్ల దగ్గర రబాడా ఉంటే, మా దగ్గర విరాట్ భాయ్ ఉన్నాడు... సౌతాఫ్రికాతో మ్యాచ్‌పై అక్షర్ పటేల్...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో మొదటి రెండు మ్యాచుల్లో మంచి విజయాలు అందుకున్న భారత జట్టు, తర్వాతి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలబడుతోంది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సౌతాఫ్రికాకి టీమిండియాతో మ్యాచ్ కీలకంగా మారింది..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 28 2022, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సౌతాఫ్రికాతో మ్యాచ్‌ డ్రాగా ముగియడం, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో విజయం అందుకున్న జింబాబ్వే... సెమీస్ రేసులో నిలిచింది. అదీకాకుండా తొలి రెండు మ్యాచుల్లో అద్భుతమైన బౌలింగ్ చూపించిన భారత బౌలర్లకు అసలు సిసలు పరీక్ష సఫారీలతో జరిగే మ్యాచ్‌లోనే...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Kagiso Rabada

Kagiso Rabada

‘సౌతాఫ్రికాలో కగిసో రబాడా, ఆన్రీచ్ నోకియా వంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. వాళ్లని ఎదుర్కోవడానికి మా ప్లాన్స్ మాకున్నాయి. బౌన్సీ పిచ్‌ల మీద ఆడడానికి మేం ఎప్పుడూ భయపడం... 

35

వాళ్ల దగ్గర నోకియా, రబాడా ఉంటే మా దగ్గర విరాట్  భాయ్ ఉన్నాడు. విరాట్ భాయ్ ఫామ్‌లో ఉంటే ఏ బౌలర్ అయినా చేతులు ఎత్తేయాల్సిందే... మాకు బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి సమస్యలు లేవు...

45

ఓ బౌలర్‌గా సక్సెస్ సాధించడానికి బ్యాటర్‌కి ఛాన్సులు ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని సార్లు వికెట్ పడుతుందని చెప్పలేం. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ తీయలేకపోవడం తీవ్రంగా నిరాశకు గురి చేసింది. అందుకే ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత బౌలింగ్ కోచ్‌తో కలిసి వీడియోలు చూశా..

55
Image credit: PTI

Image credit: PTI

నేను వేసిన 6 బంతుల్లో 5 పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో ఉన్నాయి. ఒక్క బాల్ మాత్రమే లైన్ తప్పింది. కొన్నిసార్లు మనం బాగా వేసినా పరుగులు సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు జరిగింది అదే. అయితే దాని గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతాం... ’ అంటూ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు అక్షర్ పటేల్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved