MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• SRHvsMI: బౌలర్లు రాణించారు, సన్‌రైజర్స్ ఈ టార్గెట్ అయినా కొట్టగలదా...

SRHvsMI: బౌలర్లు రాణించారు, సన్‌రైజర్స్ ఈ టార్గెట్ అయినా కొట్టగలదా...

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మరో మ్యాచ్, లో స్కోరింగ్ గేమ్‌గా మారింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.

2 Min read
Sreeharsha Gopagani
Published : Apr 17 2021, 09:13 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

రోహిత్ శర్మ, డికాక్ కలిసి ఐపీఎల్ 2021 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి తొలిసారి 50+ పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం అందించారు. 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసిన రోహిత్ శర్మ, విజయ్ శంకర్ బౌలింగ్‌లో విరాట్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

29

రోహిత్ శర్మ రెండు సిక్సర్లతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోనీ 216 సిక్సర్లను అధిగమించిన రోహిత్ శర్మ, 217 సిక్సర్లతో టాప్‌లో నిలిచాడు.

39

ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. క్రిస్‌గేల్ 351, ఏబీ డివిల్లియర్స్ 237 సిక్సర్లతో రోహిత్ శర్మ కంటే ముందున్నారు.

49

55 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ముంబై ఇండియన్స్. 6 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ కూడా విజయ్ శంకర్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.

59

ఆ తర్వాత కొద్దిసేపటికే 39 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేసిన ఓపెనర్ క్వింటన్ డి కాక్ కూడా పెవిలియన్ చేరాడు. ముజీబ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, సుచిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు డి కాక్...

69

21 బంతుల్లో 12 పరుగులు చేసిన ఇషాన్ కిషన్... ఒక్క బౌండరీ కూడా బాదలేకపోయాడు. పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన ఇషాన్ కిషన్, ముజీబ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

79

ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో కిరన్ పోలార్డ్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను విజయ్ శంకర్ నేలవిడిచాడు. అయితే ఆ తర్వాతి బంతికే హార్దిక్ పాండ్యా భారీ షాట్‌కి ప్రయత్నించి, విరాట్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

89

ఆఖరి ఓవర్‌లో ఆఖరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదిన కిరన్ పోలార్డ్, ముంబై స్కోరును 150 పరుగులు దాటించాడు. పోలార్డ్ 22 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

99

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 150 టార్గెట్‌ను చేధించలేకపోయిన సన్‌రైజర్స్‌కి, నేటి మ్యాచ్‌లో ఓ పరుగు ఎక్కువగానే టార్గెట్ ఉంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
India : షెఫాలీ వర్మ విధ్వంసం.. శ్రీలంక బేజారు! రెండో టీ20 టీమిండియాదే
Recommended image2
5 Wickets in 1 Over : W W W W W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త చరిత్ర
Recommended image3
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved