స్టీవ్ స్మిత్ చెవిలో చిన్నచిన్న రాళ్లు... రెండో వన్డే ప్రారంభానికి ముందు బయటికి తీయడంతో...

First Published Dec 1, 2020, 2:02 PM IST

INDvsAUS: మొదటి రెండు వన్డేల్లో బౌండరీల మోత మోగించి, సెంచరీలు నమోదుచేశాడు స్టీవ్ స్మిత్. తొలి రెండు వన్డేల్లోనే 62 బంతుల్లోనే సెంచరీలు బాదిన స్టీవ్ స్మిత్... ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే రెండో వన్డే ప్రారంభానికి ముందు జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్...

మొదటి రెండు వన్డేల్లోనూ 62 బంతుల్లోనే సెంచరీలు బాదిన స్టీవ్ స్మిత్... ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకుని, భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు...

అయితే రెండో వన్డేకి ముందు అనారోగ్యానికి గురయ్యాడట ఈ ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్. మ్యాచ్ అనంతరం ఈ విషయాన్ని వెల్లడించాడు స్టీవ్ స్మిత్...

‘రెండు వన్డే ప్రారంభానికి ముందు చాలా ఇబ్బందిగా అనిపించింది. నా ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదు. తల తిరుగుతూ ఉంది. పడిపోతానేమో అనుకున్నా...

కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. రెండో వన్డే ఆడడం కష్టమై అనిపించింది. అయితే మా డాక్టర్ నాతో కొన్ని వ్యాయామాలు చేయించి, పరిస్థితిని కంట్రోల్‌లోకి తెచ్చాడు...

నా చెవిలో ఇబ్బందిగా ఉండడంతో చిన్న చిన్న రాళ్లు బయటికి తీశారు. అవి తీసిన కొద్దిసేపటికి పరిస్థితి నార్మల్ అయ్యింది...

ఒకనొక టైమ్‌లో ఆడడం కష్టమే అనుకున్నా, మంచి ఇన్నింగ్స్ ఆడడం మరిచిపోలేను...’ అంటూ చెప్పుకొచ్చాడు స్టీవ్ స్మిత్.

ఐపీఎల్ 2020 సీజన్‌లో పెద్దగా రాణించలేకపోయిన స్టీవ్ స్మిత్... వన్డే సిరీస్ ఆరంభానికి ముందే ఫామ్‌లోకి వచ్చానంటూ భారత బౌలర్లకు వార్నింగ్ ఇచ్చాడు...

చెప్పినట్టుగానే మొదటి రెండు వన్డేల్లోనూ సెంచరీలతో చెలరేగిపోయాడు స్టీవ్ స్మిత్. 160+ స్టైయిక్ రేటుతో సెంచరీలు బాది, భారత జట్టుకు విజయాన్ని దూరం చేశాడు...

భారత సారథి విరాట్ కోహ్లీపై తీవ్ర విమర్శలు చేస్తున్న గౌతమ్ గంభీర్... స్టీవ్ స్మిత్‌ను అభినందనల్లో ముంచెత్తాడు.

‘టీమిండియాను స్మిత్ అర్థం చేసుకున్నట్టుగా... స్మిత్‌ను టీమిండియా అర్థం చేసుకోలేకపోయిందని’ అని కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?