SRH vs RCB: నేటి మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లు వీళ్లే...

First Published 21, Sep 2020, 4:08 PM

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలబడతోంది. ఇరు జట్ల మధ్య స్టార్ ప్లేయర్లకు, భారీ హిట్టర్లకు కొదవ లేకపోవడంతో ఈ మ్యాచ్‌లో ఆసక్తికర పోరు ఉంటుందని అంచనా వేస్తున్నారు అభిమానులు. గత సీజన్‌లో దారుణంగా ఫెయిల్ అయినా ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించాలని కసిగా ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. నేటి మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లు వీళ్లే...

డేవిడ్ వార్నర్: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, గత సీజన్‌లో అదరగొట్టాడు. లేటుగా వచ్చినా లెటెస్టుగా బ్యాటింగ్ చేసి ఎస్ఆర్‌హెచ్...ప్లేఆఫ్ చేరడంలో కీ రోల్ పోషించాడు. గత సీజన్‌లో 12 మ్యాచులాడి 692 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ ‘ఆరెంజ్ క్యాప్’ కూడా అందుకున్నాడు. RCB జట్టుపై 12 మ్యాచులాడి 562 పరుగులు చేశాడు వార్నర్. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది.

విరాట్ కోహ్లీ: 2016 ఐపీఎల్ సీజన్‌లో రికార్డు స్థాయిలో 973 పరుగులు చేశాడు కోహ్లీ. విరాట్ ఫామ్‌లోకి వస్తే ఏ రేంజ్‌లో ఆటాడుకుంటాడో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. కొన్నాళ్లుగా ఫామ్‌లో లేక ఇబ్బందులు పడుతున్న కోహ్లీ, లాక్‌డౌన్ కారణంగా ఆరు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. ఈ సీజన్ కోహ్లీకి చాలా అవసరం కాబట్టి విరాట్ వీరవిహారం చూడొచ్చు.

జానీ బెయిర్‌స్టో: ఈ స్టార్ ప్లేయర్ గత సీజన్‌లోనే ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్‌గా 10 మ్యాచులు ఆడి 445 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన వన్డే మ్యాచ్‌లోనూ సెంచరీ చేసిన బెయిర్ స్టో, ఆ ఆత్మవిశ్వాసంతో ఐపీఎల్ ఆడబోతున్నాడు.

ఏబీ డివిల్లియర్స్: ‘మిస్టర్ 360’ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. గత సీజన్‌లో 5 హాఫ్ సెంచరీలు చేసిన ఏబీ డివిల్లియర్స్, 13 మ్యాచులాడి 442 పరుగులు చేశాడు.

కేన్ విలియంసన్: ఈ న్యూజిలాండ్ కూల్ కెప్టెన్ 2018 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్. ఐపీఎల్ కెరీర్‌లో 41 మ్యాచ్‌లు ఆడిన కేన్ విలియంసన్, 1302 పరుగులు చేశాడు. విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పుతూ, కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడే కేన్, హైదరాబాద్‌కి విలువైన ఆటగాడు.

ఆరోన్ ఫించ్: ఐపీఎల్‌లో పెద్దగా రాణించలేకపోయిన ఈ ఆస్ట్రేలియా హిట్టర్‌ను రూ. 4 కోట్ల 40 లక్షలు చెల్లించి మరీ కొనుగోలు చేసింది బెంగళూరు. ఫించ్ ఈసారి ఆర్‌సీబీలో కీలక బ్యాట్స్‌మెన్‌గా అవుతాడని నమ్ముతోంది ఆర్‌సీబీ. ఇప్పటిదాకా ఐపీఎల్‌లో 9 సీజన్లు ఆడిన ఫించ్, మొత్తంగా చేసిన 13 హాఫ్ సెంచరీలే.

భువనేశ్వర్ కుమార్: 2019 సీజన్‌లో కొన్ని మ్యాచులకు కెప్టెన్సీ కూడా చేశాడు భువనేశ్వర్ కుమార్. బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయిన సందర్భాల్లో తన బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన సందర్భాలున్నాయి.

రషీద్ ఖాన్: ఇప్పటిదాకా ఐపీఎల్‌ కెరీర్‌లో 46 మ్యాచులాడి 55 వికెట్లు తీశాడు రషీద్ ఖాన్. 6.55 బౌలింగ్ సగటుతో ఐపీఎల్‌లో బెస్ట్ ఎకానమీ కలిగిన బౌలర్‌గా నిలిచాడు రషీద్.

మహ్మద్ నబీ: ఈ ఆఫ్టాన్ ఆల్‌రౌండర్ ఫామ్‌లో ఉంటే ఎలాంటి బౌలర్‌పైనైనా విరుచుకుపడతాడు. అయితే ఐపీఎల్‌లో ఇప్పటిదాకా తనదైన ముద్ర వేయలేకపోయాడు మహ్మద్ నబీ.

ప్రియమ్ గార్గ్: అండర్ 19 వరల్డ్‌కప్‌లో భారత జట్టును ఫైనల్ చేసిన ఈ యంగ్ కెప్టెన్, ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడబోతున్నాడు.

దేవ్‌దత్ పడిక్కల్: దేశవాళీ క్రికెట్‌లో సంచలన ఇన్నింగ్స్‌లతో దుమ్మురేపిన దేవ్‌దత్, తొలిసారిగా ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున బరిలో దిగబోతున్నాడు.

loader