SRHvsMI: సన్‌రైజర్స్ హైదరాబాద్ ‘హ్యాట్రిక్’ ఓటమి... ముంబై చేతిలో చిత్తు...
IPL 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటముల్లో హ్యాట్రిక్ సాధించింది. 151 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఒకనొకదశలో ఈజీగా విజయాన్ని అందుకునేలా కనిపించినా... మళ్లీ ‘బ్యాడ్‌లక్’ వెంటాడింది. బెయిర్ స్టో హిట్ వికెట్‌గా అవుట్ కావడం, డేవిడ్ వార్నర్, అబ్దుల్ సమద్ రనౌట్ కావడంతో వరుస వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ 19.4 ఓవర్లలో 137 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

151 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి బెయిర్ స్టో మెరుపు ఆరంభాన్ని అందించాడు. మొదటి రెండు ఓవర్లలో పెద్దగా పరుగులు రాకపోయినా, మూడో ఓవర్ నుంచి ఎదురుదాడికి దిగాడు బెయిర్ స్టో...

ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు రాబట్టిన బెయిర్ స్టో, ఆ తర్వాత ఆడమ్ మిల్నే వేసిన ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 19 పరుగులు రాబట్టాడు.

కృనాల్ పాండ్యా ఓవర్‌లో రివర్స్ స్వీప్‌కి ప్రయత్నించిన బెయిర్ స్టో, హిట్ వికెట్‌గా అవుట్ అయ్యాడు. 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసిన బెయిర్ స్టో, ఐపీఎల్‌లో హిట్ వికెట్‌గా అవుటైన 13వ ప్లేయర్‌గా నిలిచాడు...

ఆ తర్వాతి ఓవర్‌లోనే మనీశ్ పాండే 7 బంతుల్లో 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఆదుకునే ప్రయత్నం చేసిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ రనౌట్ కావడంతో సీన్ మారిపోయింది.

34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసిన వార్నర్, హార్ధిక్ పాండ్యా వేసిన ఓ సూపర్ త్రోకి రనౌట్ అయ్యాడు. 12 బంతుల్లో 11 పరుగులు చేసిన విరాట్ సింగ్, రాహుల్ చాహార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

అదే ఓవర్‌లో అభిషేక్ శర్మ భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ కాగా ఆ తర్వాతి ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లు బాదిన విజయ్ శంకర్, విజయంపై ఆశలు రేపాడు...

8 బంతుల్లో 7 పరుగులు చేసిన అబ్దుల్ సమద్ కూడా హార్ధిక్ పాండ్యా బుల్లెట్ త్రోకి రనౌట్ కాగా... ఆ తర్వాత రెండో బంతికే రషీద్ ఖాన్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.

25 బంతుల్లో 2 ఫోర్లతో 28 పరుగులు చేసిన విజయ్ శంకర్‌ను బుమ్రా అవుట్ చేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి ఖరారైంది.

20వ ఓవర్ మొదటి బంతికి భువనేశ్వర్ కుమార్ అవుట్ కాగా, నాలుగో బంతికి ఖలీల్ అహ్మద్‌ను అవుట్ చేసిన ట్రెంట్ బౌల్ట్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాను ముగించాడు.