MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • Wriddhiman Saha: మా తమ్ముడు నీతో మాట్లాడిన ఆ విషయాలను ఎలా బహిర్గతం చేస్తావ్..? సాహాపై గంగూలీ సోదరుడు ఫైర్

Wriddhiman Saha: మా తమ్ముడు నీతో మాట్లాడిన ఆ విషయాలను ఎలా బహిర్గతం చేస్తావ్..? సాహాపై గంగూలీ సోదరుడు ఫైర్

Sourav Ganguly Brother Comments On Saha: తాను బీసీసీఐలో ఉన్నంతకాలం జట్టులో స్థానంపై హామీ ఇచ్చిన గంగూలీ.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని  వ్యాఖ్యానించిన సాహాపై బీసీసీఐ చీఫ్ అన్న... 

1 Min read
Author : Srinivas M
| Updated : Feb 22 2022, 10:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్  సౌరవ్ గంగూలీని ఉద్దేశిస్తూ  టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేసిన వ్యాఖ్యలపై అతడి సోదరుడు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు స్నేహశీష్ గంగూలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గంగూలీ తో ప్రైవేట్ గా మాట్లాడుకున్న మాటలను ఎలా బహిర్గతం చేస్తావని మందలించాడు. శ్రీలంకతో  టెస్టు సిరీస్ కు  సాహాను ఎంపిక చేయకపోవడంతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు చిలికి చిలికి గాలి వానలా మారింది. 

36

తాజాగా స్నేహశీష్ గంగూలీ స్పందిస్తూ.. ‘బీసీసీఐ అధ్యక్షుడితో మాట్లాడిన మాటలను  సాహా ఇలా బయటపెట్టడం బావ్యం కాదు.  సాహా ఇలా చేసి ఉండకూడదు. ఇది నా సొంతం అభిప్రాయం మాత్రమే..’  అని అన్నాడు.

46

బెంగాల్ తరఫున రంజీలు ఆడమని  సాహాకు చెప్పామని కానీ అతడు వ్యక్తిగత కారణాల దృష్ట్యా వాటినుంచి తప్పుకున్నాడని  స్నేహశీష్ తెలిపాడు. ‘రంజీలు ఆడాలని  సాహాకు సూచించాం. కానీ అతడు వ్యక్తిగత కారణాలు చెప్పి రంజీలకు దూరంగా ఉన్నాడు. అతడి కోసం మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. సాహా ఎప్పుడైనా మా జట్టుతో  కలవవచ్చు...’ అని చెప్పాడు. 

56

నాలుగు రోజుల క్రితం శ్రీలంక పర్యటన కోసం  భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ జట్టులో పుజారా, రహానే, ఇషాంత్ ల తో పాటు  సాహాను కూడా పక్కనబెట్టారు సెలెక్టర్లు..  అయితే  జట్టు ప్రకటన అనంతరం సాహా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. 
 

66

తాను బీసీసీఐ లో ఉన్నంత కాలం సాహాకు ఏ డోకాలేదని, అతడు జట్టులో ఉంటాడని  సౌరవ్ గంగూలీ  తనకు హామీ ఇచ్చాడని, కానీ  వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తూ.. సాహా ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved