MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• తెర మీదకి సౌరవ్ గంగూలీ బయోపిక్... ‘దాదా’ పాత్రలో ఆ బాలీవుడ్ సూపర్ స్టార్...

తెర మీదకి సౌరవ్ గంగూలీ బయోపిక్... ‘దాదా’ పాత్రలో ఆ బాలీవుడ్ సూపర్ స్టార్...

క్రికెటర్ల జీవితాలపై బాలీవుడ్‌లో బయోపిక్‌లు తెరకెక్కడం చాలా ఏళ్లుగా జరుగుతున్నదే. ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోనీ- ఎమ్మెస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ, సచిన్ టెండూల్కర్ - సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్, మహ్మద్ అజారుద్దీన్ - అజర్ బయోపిక్స్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టాయి. మొట్టమొదటి వరల్డ్‌కప్ హీరో కపిల్‌దేవ్ బయోపిక్ - 83 త్వరలో రానుంది. ఇప్పుడు ఈ లిస్టులో ‘దాదా’ సౌరవ్ గంగూలీ కూడా చేరాడట.

2 Min read
Chinthakindhi Ramu
Published : Jul 13 2021, 01:37 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

మిగిలిన క్రికెటర్లతో పోలిస్తే భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ జీవితం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కుని భారత జట్టు అష్టకష్టాలు పడుతున్న సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు గంగూలీ...

212

విదేశాల్లో మ్యాచ్ గెలవడం కాదు కదా డ్రా చేసుకుంటే చాలు అనుకుంటున్న  సమయంలో భారత జట్టుకి అద్భుత విజయాలు అందించాడు...

312

‘బెంగాల్ టైగర్’గా, ‘ప్రిన్స్ ఆఫ్ బెంగాల్’, ‘దాదా’గా అభిమానుల మనసులు గెలుచుకున్న గంగూలీ, ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే లార్డ్స్‌లో భారీ సెంచరీ చేసి, అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు...

412

ఆరంగ్రేటం తర్వాత ఐదేళ్ల పాటు 1300+ వన్డే పరుగులు సాధించి, క్రికెట్ ప్రపంచంలో ఎంట్రీని ఘనంగా చాటాడు. ఆ తర్వాత కెప్టెన్‌గా జట్టు మొత్తాన్ని తన కంట్రోల్‌లోకి తీసుకోవడం, ఒకే టీమ్‌ను కొనసాగించడం, లార్డ్స్ బాల్కనీ చొక్కా విప్పిన ఎపిసోడ్...

512

2003 వన్డే వరల్డ్‌కప్... ప్రేమ, పెళ్లి, నగ్మాతో ఎఫైర్ నడిపాడంటూ వచ్చిన వార్తలు, సచిన్ టెండూల్కర్‌తో అనుబంధం, ఫారిన్ క్రికెటర్లకు తన స్టైల్‌లో సమాధానం ఇచ్చిన దూకుడు...

612

‘గంగూలీ బ్యాటింగ్‌ని మ్యాగీ వండడంతో పోలుస్తూ వచ్చిన విమర్శలు, కోచ్‌గా గ్రేగ్ చాపెల్ నియామకం, ఆ తర్వాత కెప్టెన్సీ కోల్పోయి, జట్టుకు దూరమైన ఎపిసోడ్... కసిగా తిరిగి జట్టులో దాదా రీఎంట్రీ...

712

మధ్యలో ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ వంటి యంగ్ గన్స్‌ను గంగూలీ ప్రోత్సాహించిన విధానం, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ, కరోనా సమయంలో ఐపీఎల్ 2020 నిర్వహణ... ఇలా ‘దాదా’ జీవితంలో ఊహించని మలుపులు, ఎత్తుపల్లాలు ఎన్నో ఉన్నాయి...

812

ఎట్టకేలకు తన బయోపిక్ రూపొందించడానికి సౌరవ్ గంగూలీ అంగీకరించాడట. ‘అవును, నేను నా బయోపిక్‌కి అంగీకరించాను. అది బాలీవుడ్‌లో వస్తుంది. డైరెక్టర్ పేరు ఇప్పుడే చెప్పలేను. కొన్నిరోజుల్లో అన్ని వివరాలు బయటికి వస్తాయి... నా బయోపిక్‌లో రణ్‌బీర్ కపూర్ అయితే బాగుంటాడని అనుకుంటున్నా’ అంటూ తెలిపాడు సౌరవ్ గంగూలీ...

912

ఇదివరకే సంజయ్ దత్ బయోపిక్ ‘సంజూ’ మూవీలో జీవించేసిన రణ్‌బీర్ కపూర్, సౌరవ్ గంగూలీ రోల్‌లో లీనమైపోతాడని చెప్పాల్సిన అవసరం లేదు... సంజూ మూవీని డైరెక్ట్ చేసిన రాజ్‌కుమార్ హిరాణీయే ‘దాదా’ మూవీని డైరెక్ట్ చేస్తాడని టాక్ వినబడుతోంది.

1012

అగ్రెసివ్ కెప్టెన్ అంటే అందరికీ విరాట్ కోహ్లీ గుర్తుకు వస్తాడు, ఇంటెలిజెంట్ కెప్టెన్ అంటే మహేంద్ర సింగ్ ధోనీ గుర్తుకువస్తాడు... అయితే ఈ రెండు కలగలిపిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ... కోహ్లీలా అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో, ధోనీలా ఇంటెలిజెంట్ కెప్టెన్సీలో భారత జట్టులో మ్యాచ్ విన్నర్లకు అవకాశం ఇచ్చాడు సౌరవ్ గంగూలీ...

1112

‘సచిన్ టెండూల్కర్ బయోపిక్ తీస్తే, అది ‘మాస్టర్’ క్రికెట్‌లో ఎదిగిన విధానాన్ని చూపిస్తుంది... అలాగే ధోనీ బయోపిక్‌లో మాహీ ఎదిగిన విధానం మాత్రమే తెలుస్తుంది. అదే గంగూలీ బయోపిక్ తీస్తే, అది భారత జట్టు ఎదిగిన పరిస్థితులను చూపిస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...

1212

‘దాదా - ది బెంగాల్ టైగర్’ అనే పేరు ప్రచారంలో ఉన్న సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో క్రికెటర్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేవరకూ జరిగిన సంఘటనలను చూపించబోతున్నారని టాక్ వినబడుతోంది...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
5 Wickets in 1 Over : W, W, W, W, W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ కొత్త చరిత్ర
Recommended image2
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
Recommended image3
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved