MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Sports
  • Cricket
  • అందుకే నేనెప్పుడూ కెప్టెన్సీ చేయలేదు... పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కామెంట్...

అందుకే నేనెప్పుడూ కెప్టెన్సీ చేయలేదు... పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కామెంట్...

వరల్డ్ క్రికెట్‌‌లో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన ప్లేయర్ షోయబ్ అక్తర్. ఫాస్ట్ బౌలర్ల యుగంలోనూ షోయబ్ అక్తర్ క్రియేట్ చేసిన రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అయతే 1997లో అంతర్జాతయ ఆరంగ్రేటం చేసిన షోయబ్ అక్తర్, ఎప్పుడూ పాకిస్తాన్ టీమ్‌కి కెప్టెన్సీ చేయలేదు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Feb 23 2023, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పాకిస్తాన్ తరుపున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20 మ్యాచులు ఆడిన షోయబ్ అక్తర్, 2003 వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 161.3 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఇప్పటికీ ఈ రికార్డును ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అంతర్జాతీయ క్రికెట్‌లో 450 వికెట్లు పడగొట్టిన షోయబ్ అక్తర్, ఎందుకని పాకిస్తాన్ టీమ్‌కి ఎప్పుడూ కెప్టెన్సీ చేయలేకపోయాడు. ఈ విషయంపై తాజాగా మనసులో మాట బయటపెట్టాడు షోయబ్ అక్తర్..

36

‘నిజం చెప్పాలంటే పాక్ టీమ్‌లోకి వెళ్లిన ఐదేళ్లకు 2002లో నాకు కెప్టెన్సీ ఆఫర్ వచ్చింది. అయితే నేను ఎప్పుడూ ఫిట్‌గా లేదు. సిరీస్‌లో ఐదు మ్యాచులు ఉంటే అందులో మూడు మ్యాచులు మాత్రమే ఆడేవాడిని. మిగిలిని రెండు మ్యాచులు ఫిట్‌నెస్ సమస్యలతో కూర్చునేవాడిని..
 

46

అందుకే 2002లో నాకు కరెక్టు ఆడి మరో ఏడాదిన్నర, లేదా రెండేళ్లు మాత్రమే క్రికెట్ ఆడగలనని అనిపించింది. అందుకే ఈ సమయంలో కెప్టెన్సీ తీసుకోవడం కరెక్ట్ కాదని వదిలేశా...’ అంటూ చెప్పుకొచ్చాడు షోయబ్ అక్తర్..
 

56
Shoaib Akhtar

Shoaib Akhtar

అయితే షోయబ్ అక్తర్ 2011 వన్డే వరల్డ్ కప్‌ వరకూ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాడు. 2011  వన్డే వరల్డ్ కప్‌కి ఎంపికైన షోయబ్ అక్తర్, గ్రూప్ మ్యాచుల తర్వాత టీమ్‌లో చోటు కోల్పోయాడు. క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ మ్యాచుల్లో అక్తర్‌కి చోటు దక్కలేదు...

66

కీలక మ్యాచుల్లో టీమ్‌లో చోటు ఇవ్వకపోవడంతో మనస్థాపం చెందిన ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ షోయబ్ అక్తర్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. రిటైర్మెంట్ తర్వాత యూట్యూబ్ వీడియోలతో తెగ బిజీగా గడిపేస్తున్నాడు అక్తర్.. 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved