MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • విడాకులు తీసుకున్న శిఖర్ ధావన్ దంపతులు

విడాకులు తీసుకున్న శిఖర్ ధావన్ దంపతులు

శిఖర్ ధావన్ తో వివాహం జరిగాక 2014లో వారికి ఒక బాబు( జొరావర్) పుట్టాడు. దాదాపు 9 ఏళ్ల అనంతరం శిఖర్ జంట తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికింది.

1 Min read
Author : ramya Sridhar
Published : Sep 08 2021, 07:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Shikhar Dhawan Ayesha Mukherjee

Shikhar Dhawan-Ayesha Mukherjee

టీమిండియా స్టర్ క్రికెటర్ శిఖర్ ధావన్.. తన భార్య ఆయేషా ముఖర్జీతో విడాకులు తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ధావన్ భార్య ఆయేషా ముఖర్జీ తన ఇంస్టాగ్రామ్ వేదికగా స్పష్టం చేసింది. రెండోసారి విడాకులు తీసుకునే వరకు విడాకులు అనే పదం తనకు చెత్త పదంగా అనిపించేందని ఆయేషా పేర్కొనడం గమనార్హం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

విడాకుల విషయంపై శిఖర్ ధావన్ ఇంత వరకు స్పందించలేదు. మెల్ బోర్న్ బాక్సర్ అయిన ఆయేషా ముఖర్జీతో ధావన్ ప్రేమలో పడ్డాడు. దీంతో 2012 లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆయేషాకి ముఖర్జీకి గతంలోనే పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

38

శిఖర్ ధావన్ తో వివాహం జరిగాక 2014లో వారికి ఒక బాబు( జొరావర్) పుట్టాడు. దాదాపు 9 ఏళ్ల అనంతరం శిఖర్ జంట తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికింది.
 

48

ఆయేషా విడాకుల విషయంపై ఇన్ స్టా లో సుదీర్ఘమైన పోస్టు చేశారు. వివాహం, విడాకులు అనే పదాలు చాలా శక్తి వంతమైన అర్థాలు కలిగి ఉంటాయని అన్నారు. 

58

మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు చాలా భయపడ్డానని, జీవితంలో విఫలమైనట్లు, తప్పు చేస్తున్నట్లుగా భావించానని అన్నారు. తన తల్లిదండ్రులను, పిల్లలను నిరాశకు గురిచేసినట్లు భావించానని ఆమె తెలిపారు.

68
Shikhar Dhawan Wife

Shikhar Dhawan Wife

ఇక రెండోసారి విడాకులు తీసుకోవడం అనేది ఊహించుకుంటే భయంకరంగా ఉన్నట్లు తెలిపింది. ఈ సమయంలో తనను తాను మళ్లీ నిరూపించుకోవాలని ఆయేషా తెలిపింది.

78

ఇక శ్రీలకంతో జరిగిన పరిమిత వన్డే, టీ20 సిరీస్ లకు ధావన్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన గబ్బర్.. త్వరలో జరగనున్న టీ 20 ప్రపంచకప్ జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు. 

88

టీ20 ప్రపంచకప్ జట్టును బుధవారం ప్రకటించనున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ ఓపెనింగ్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇంకో రెండో ఓపెనర్ కోసం రాహుల్ తో ధావన్ పోటీ పడాల్సి వస్తోంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings 2026 : వరల్డ్ క్రికెట్లో హైదరబాద్ హవా.. ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన పట్నం పోటుగాళ్లు
Recommended image2
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved