ఆఖర్లో ఇరగదీసిన కెఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా... టీమిండియా భారీ స్కోరు...
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 98 పరుగుల వద్ద అవుటై సెంచరీ మిస్ చేసుకోగా, విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు... కెఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా ఆఖర్లో అదరగొట్టారు.

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ కలిసి తొలి వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 42 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ, బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత శిఖర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు విరాట్ కోహ్లీ... శిఖర్ ధావన్‌తో కలిసి రెండో వికెట్‌కి 105 పరుగుల భాగస్వామ్యం నిర్మించిన తర్వాత అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ.

స్వదేశంలో పది వేల పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ (స్వదేశంలో 14192 పరుగులు) తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు...

వన్డేల్లో 104వ సారి 50+ స్కోరు చేసిన విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వస్ కలీస్ (103 సార్లు)ను అధిగమించాడు. సచిన్ టెండూల్కర్ (145 సార్లు) టాప్‌లో ఉండగా కుమార సంగర్కర, రికీ పాంటింగ్ మాత్రమే విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు...

60 బంతుల్లో 6 ఫోర్లతో 56 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మార్క్ వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ 6 పరుగులకే అవుట్ అయ్యాడు.

సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శిఖర్ ధావన్‌కి అదిల్ రషీద్ బౌలింగ్‌లో మొయిన్ ఆలీ క్యాచ్ వదిలేయడంతో లైఫ్ లభించింది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న శిఖర్ ధావన్, సెంచరీ మాత్రం అందుకోలేకపోయాడు.

106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 98 పరుగులు చేసిన శిఖర్ ధావన్, బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, మోర్గాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 197 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయంది టీమిండియా...

శిఖర్ ధావన్ వన్డేల్లో 90ల్లో అవుట్ కావడం ఇది ఆరోసారి. టీమిండియా తరుపున అత్యధికసార్లు 90ల్లో అవుటైన నాలుగో ప్లేయర్ ధావన్. సచిన్, ద్రావిడ్, సెహ్వాగ్ మాత్రమే ధావన్ కంటే ముందున్నారు

ధావన్ అవుటైన తర్వాత హార్ధిక్ పాండ్యా 9 బంతులు ఆడి, కేవలం ఒకే పరుగు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 169/1 వద్ద టీమిండియా, 205 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది...

అయితే తొలి వన్డే ఆడుతున్న కృనాల్ పాండ్యాతో కలిసి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు కెఎల్ రాహుల్. ఈ ఇద్దరూ బౌండరీలతో విరుచుకుపడడంతో ఆఖరి 9 ఓవర్లలో 112 పరుగులు రాబట్టింది టీమిండియా...

మొట్టమొదటి వన్డే ఆడుతున్న కృనాల్ పాండ్యా 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొన్నాళ్లుగా ఫామ్‌లో లేక ఇబ్బందిపుడుతున్న కెఎల్ రాహుల్ 38 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు...

కృనాల్ పాండ్యా 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేయగా, కెఎల్ రాహుల్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 పరుగులు చేశారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కి 57 బంతుల్లో 112 పరుగుల భాగస్వామ్యం జోడించారు.