MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Shikhar Dhawan: ఒక మ్యాచ్.. పలు రికార్డులు.. అరుదైన ఘనతలు సాధించిన గబ్బర్.. అవేంటంటే..?

Shikhar Dhawan: ఒక మ్యాచ్.. పలు రికార్డులు.. అరుదైన ఘనతలు సాధించిన గబ్బర్.. అవేంటంటే..?

TATA IPL 2022: పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో పలు రికార్డులను బ్రేక్ చేశాడు. ఐపీఎల్ లో 200వ మ్యాచ్ ఆడుతున్న ఈ గబ్బర్..  విరాట్ కోహ్లి సరసన చేరడమే గాక రోహిత్ శర్మ రికార్డును తుడిపేశాడు.

1 Min read
Author : Srinivas M
Published : Apr 26 2022, 06:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐపీఎల్-2022 లో భాగంగా సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్  తో మ్యాచ్ ఆడిన  పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఐపీఎల్ లో శిఖర్ కు ఇది 200వ మ్యాచ్.  200, ఆ పైగా మ్యాచులు ఆడిన  ఎనిమిదో భారత క్రికెటర్ ధావన్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అంతకుముందు ఈ జాబితాలో ఎంఎస్ ధోని (228), దినేశ్ కార్తీక్ (221), రోహిత్ శర్మ (221), విరాట్ కోహ్లి (215), రవీంద్ర జడేజా (208), రాబిన్ ఊతప్ప (201) మ్యాచులాడారు. 

36

చెన్నైతో మ్యాచ్ లో 88 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన  గబ్బర్.. ఒకే ఫ్రాంచైజీపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. చెన్నైపై  88 పరుగులతో కలిపి ఆ జట్టుపై మొత్తంగా అతడు 1,022  రన్స్ చేశాడు.  

46

ఈ జాబితాలో రోహిత్ శర్మ (కేకేఆర్ పై 1,018) రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో డేవిడ్ వార్నర్ (1,005.. పంజాబ్ పై) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 

56

కాగా ఈ మ్యాచ్ లో 88 పరుగులు సాధించడం ద్వారా ధావన్ టీ20 (అంతర్జాతీయ, ఐపీఎల్) లలో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతేగాక ఐపీఎల్ లో 6 వేల పరుగుల క్లబ్ లో కూడా చేరాడు. 

66

ఐపీఎల్ లో 6 వేల పరుగులు చేసిన రెండో క్రికెటర్ గా ధావన్ (6,086 రన్స్) చేరాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ సారథి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లి (6,402) అందరికంటే ముందున్నాడు.  

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
TG20 League : హర్షిత్ దెబ్బకు ఖమ్మం విలవి.. వరంగల్ వారియర్స్ వండర్ఫుల్ విక్టరీ
Recommended image2
Indian Cricketers Padma Shri: రోహిత్ శర్మకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం.. పద్మశ్రీ అందుకున్న 16 మంది క్రికెటర్లు వీరే
Recommended image3
Virat Kohli Marksheet : కోహ్లీకి టెన్త్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? హయ్యెస్ట్, లోయెస్ట్ ఏ సబ్జెక్టుల్లో?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved