సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ... రిటైర్ అయినా కూడా వారి రేంజ్ వేరే లెవెల్ బాస్...
First Published Dec 31, 2020, 8:12 AM IST
సచిన్ టెండూల్కర్... క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించి ఏడేళ్లు దాటిపోయింది. మహేంద్ర సింగ్ ధోనీ... అంతర్జాతీయ క్రికెట్ ఆడి ఏడాదిన్నర దాటింది... అయినా క్రేజ్, పాపులారిటీ విషయంలో మాత్రం ఈ ఇద్దరూ ఇద్దరే. భారత క్రికెట్ సారథి ‘కింగ్’ విరాట్ కోహ్లీ తర్వాత సోషల్ మీడియాలో హైయెస్ట్ బ్రాండ్ వాల్యూ ఉన్న క్రికెటర్లుగా నిలిచారు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ...
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?