- Home
- Sports
- Cricket
- కోహ్లీని ఫాలో అవ్వని రోహిత్ శర్మ... ఆ ఇద్దరినీ పట్టించుకోని మాహీ... రుతురాజ్ అయితే మరీ...
కోహ్లీని ఫాలో అవ్వని రోహిత్ శర్మ... ఆ ఇద్దరినీ పట్టించుకోని మాహీ... రుతురాజ్ అయితే మరీ...
భారతజట్టలో ఎలాంటి గొడవలూ లేవు. కెప్టెన్ విరాట్, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. ఈ ఇద్దరికీ మాహీ అంటే ఇష్టం. మాహీ అంటే ఈ ఇద్దరంటే అభిమానం. అయితే ఇది సోషల్ మీడియాలో కనిపించడం లేదంటున్నారు ఫ్యాన్స్...

భారత సారథి విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇన్‌స్టాలో 133 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగిన కోహ్లీ, ఆసియాలోనే అత్యధిక ఫాలోయింగ్ కలిగిన సెలబ్రిటీ...

సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉండే విరాట్ కోహ్లీ, తనపై వచ్చే మీమ్స్, ట్రోలింగ్ కూడా గమనిస్తూ ఉంటాడు. తాను గుడ్డు తింటానంటూ వచ్చిన ట్రోల్స్‌కి, కోహ్లీ స్పందించిన తీరు హైలైట్ అయ్యింది...

విరాట్ కోహ్లీ, తన టీమ్‌లోకి వచ్చే యంగ్ ప్లేయర్లను కూడా ఫాలో అవుతూ ఉంటాడు. కోహ్లీ ప్రస్తుతం ఇన్‌స్టాలో 215 మందిని ఫాలో అవుతున్నాడు. ఇందులో ధోనీ, రోహిత్ శర్మ, ఆయన భార్య రితికా కూడా ఉన్నారు...

భారత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గానే ఉంటాడు. ప్రస్తుతం రోహిత్‌కి ఇన్‌స్టాలో 19.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు...

రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, యువీ వంటి క్రికెటర్లతో పాటు స్పోర్ట్స్ బ్రాండ్లు, కమర్షియల్ కంపెనీలను ఫాలో అవుతూ ఉంటాడు. రోహిత్ శర్మ, ధోనీని ఫాలో అవుతున్నాడు కానీ విరాట్ కోహ్లీని ఫాలో అవ్వడం లేదు...

కోహ్లీని ఫాలో అవ్వకపోయినా మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్, రహానే, కెఎల్ రాహుల్ వంటి ప్లేయర్లను ఇన్‌స్టాలో అనుసరిస్తున్నాడు హిట్ మ్యాన్ రోహిత్...

భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ప్రస్తుతం ఇన్‌స్టాలో 33.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియా వాడకాన్ని బాగా తగ్గించేసిన ధోనీ, కేవలం నలుగురిని మాత్రమే ఫాలో అవుతున్నాడు...

వాళ్లు ఎవ్వరంటే తన భార్య సాక్షి సింగ్, తన కూతురు జీవా సింగ్... తన అభిమాన హీరో అమితాబ్ బచ్చన్... మరోటి తన ఫామ్ ఈజీ ఫామ్స్ పేరుతో ఏర్పాటుచేసిన ఇన్‌స్టా అకౌంట్...

రోహిత్, ధోనీ అంటే సీనియర్లు ప్లేయర్లు, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఫాలో అవ్వడం లేదంటే దానికి అనేక కారణాలు ఉండి ఉండొచ్చు. అయితే యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ అయితే వీరిని మించిపోయాడు...

ఇప్పటిదాకా భారత జట్టు తరుపున ఇంకా అధికారిక ఎంట్రీ కూడా ఇవ్వని రుతురాజ్ గైక్వాడ్.... తన ఇన్‌స్టాలో ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను అస్సలు ఫాలో అవ్వడం లేదు.

అలాగని ఏ క్రికెటర్‌నీ ఫాలో అవ్వకుండా ఉండనూ లేదు. ఆంధ్రా యంగ్ వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్‌తో పాటు అభిమన్యు ఈశ్వర్, శ్రేయాస్ అయ్యర్, స్మృతి మంధాన, వాషింగ్టన్ సుందర్, ఇలా 204 మందిని ఫాలో అవుతున్నాడు రుతురాజ్ గైక్వాడ్...