MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • సారీ విరాట్, నా ఫెవరెట్ బ్యాట్స్‌మెన్ మాత్రం అతనే... హర్భజన్ సింగ్ కామెంట్స్...

సారీ విరాట్, నా ఫెవరెట్ బ్యాట్స్‌మెన్ మాత్రం అతనే... హర్భజన్ సింగ్ కామెంట్స్...

అనితర సాధ్యమైన రికార్డులెన్నో క్రియేట్ చేస్తూ, ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ రికార్డులే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు విరాట్ కోహ్లీ. ఫామ్‌లో లేకపోయినా రెండేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయినా విరాట్, రికార్డుల ప్రవాహం మాత్రం ఆగడం లేదు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 29 2022, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

నేటి తరంలో లెజెండరీ బ్యాట్స్‌మెన్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య పోటీ నడుస్తోంది. టీమిండియాలో ఈ ఇద్దరికీ ఇద్దరే సాటి...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

విరాట్ కోహ్లీ నుంచి టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ అంటేనే తనకు ఎక్కువ ఇష్టం అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...

39

‘నా ఫెవరెట్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ. టీ20ల్లో అయినా, వన్డేలైనా, టెస్టు క్రికెట్‌లో అయినా రోహిత్ శర్మ బ్యాటింగ్‌ వేరే లెవెల్‌లో ఉంటుంది...

49

అతని బ్యాటింగ్ టైమింగ్ కానీ, తన స్టైల్, యాటిట్యూడ్ చూడడానికి చాలా చక్కగా ఉంటాయి. అందుకే రోహిత్ బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం...

59

నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతం క్రికెట్ వరల్డ్‌లో రోహిత్ శర్మ ది బెస్ట్ బ్యాట్స్‌మెన్. విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ బ్యాటింగ్ కూడా బాగుంటుంది...

69

విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ కూడా చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తారు. అయితే ఫామ్‌లో ఉంటే రోహిత్ బ్యాటింగ్ వేరే లెవెల్‌లో ఉంటుంది...

79

అందుకే నా ఫెవరెట్ బ్యాట్స్‌మెన్ రోహిత్... బౌలర్ల విషయానికి వస్తే జస్ప్రిత్ బుమ్రా నా ఫెవరెట్ బౌలర్... అతని బౌలింగ్ క్లాస్‌గా ఉంటుంది...

89

టీ20ల్లో, వన్డేల్లో, టెస్టులనే తేడా లేకుండా బౌలింగ్‌లో తన ప్రతాపం చూపించగలడు జస్ప్రిత్ బుమ్రా... అతను వరల్డ్ క్లాస్ బౌలర్....

99

ఈ ఇద్దరూ నా ఫెవరెట్ ప్లేయర్లు... మిగిలినవాళ్లంటే ఇష్టం లేదని కాదు, కానీ వీళ్లు చాలా స్పెషల్...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved