- Home
- Sports
- Cricket
- రాసి పెట్టుకోండి, రోహిత్ శర్మ ఆ ఫీట్ రిపీట్ చేస్తాడు... మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...
రాసి పెట్టుకోండి, రోహిత్ శర్మ ఆ ఫీట్ రిపీట్ చేస్తాడు... మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...
స్వదేశంలో ఘనమైన రికార్డులు క్రియేట్ చేసిన రోహిత్ శర్మకి విదేశాల్లో మాత్రం చెప్పుకోదగ్గ రికార్డు లేదు. ఇక్కడి పిచ్‌లపై 80+ యావరేజ్‌తో పరుగులు చేసిన ‘హిట్ మ్యాన్’, విదేశాల్లో మాత్రం 27 సగటుతోనే పరుగులు చేస్తూ వచ్చాడు. అయితే ఈసారి రోహిత్ ఆ లెక్కలన్నీ సరిచేస్తాడని అంటున్నాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

‘రోహిత్ శర్మకి విదేశాల్లో పెద్ద రికార్డు లేదు. అయితే 2019 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్ పర్ఫామెన్స్ చూశారుగా... వరల్డ్‌కప్‌లో ఐదు సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్...

విదేశీ పిచ్‌లపై వరుస సెంచరీలు చేయడమంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు అతను చాలా మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు...

విదేశీ పిచ్‌లపై ఆడిన అనుభవం కూడా అతనికి వచ్చింది. పిచ్ ఎలా ఉన్నా, వాతావరణం ఏ విధంగా మారినా వాటితో సంబంధం లేకుండా పరుగులు చేయడం రోహిత్ శర్మ స్పెషాలిటీ...

పరిస్థితులకు తగ్గట్టుగా తన టెక్నిక్‌ను కూడా సవరించుకుంటూ రోహిత్ చాలా పర్ఫెక్ట్ బ్యాట్స్‌మెన్‌గా తయారయ్యాడు. ఈసారి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అతను ఇరగదీస్తాడు...

వన్డే వరల్డ్‌కప్‌లో లాగే ఐదు సెంచరీలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు... ఆ స్థాయిలో చితక్కొట్టడం మాత్రం పక్కా...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...

రెండేళ్ల క్రితం టెస్టుల్లో ఓపెనర్‌గా మారిన రోహిత్ శర్మ, అప్పటి నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా టూర్‌లో రెండు టెస్టులు ఆడిన రోహిత్ శర్మ, ఓ హాఫ్ సెంచరీ నమోదుచేశాడు... అయితే గిల్, రోహిత్ నమోదుచేసిన భాగస్వామ్యాలు టీమిండియాకి ఎంతో ఉపయోగపడ్డాయి...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ తొలి వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్ శర్మ, రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 64 పరుగులు చేశాడు...

శుబ్‌మన్ గిల్ గాయపడడంతో మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు రోహిత్ శర్మ... స్వదేశంలో సౌతాఫ్రికాతో, విదేశాల్లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో ఈ ఇద్దరూ కలిసి ఓపెనింగ్ చేశారు...

రోహిత్ శర్మ 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో ఐదు సెంచరీలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇలాంటి ఫీట్ మళ్లీ రిపీట్ చేస్తే, టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు...