రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్.... ఐపీఎల్ 2021 సీజన్‌ను ఆపడం మంచిదేనంటూ...

First Published May 7, 2021, 11:37 AM IST

ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో ఐపీఎల్ 2021 సీజన్‌ను మధ్యలోనే ఆపేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. దీంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ మాత్రం ఐపీఎల్‌ను మధ్యలోనే ఆపి మంచి పనిచేశారని అంటున్నాడు.