పంత్, పాండ్యా సిక్సర్ల మోత... కెఎల్ రాహుల్ సూపర్ సెంచరీ... రెండో వన్డేలో

First Published Mar 26, 2021, 5:21 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణించి, జట్టుకి మంచి స్కోరు అందించారు...