RCBvsKKR: టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ... కేవలం ముగ్గురు ఫారిన్ ప్లేయర్లతో...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ...డాన్ క్రిస్టియన్ స్థానంలో రజత్ పటిదార్‌ను జట్టులోకి...

IPL 2021 సీజన్‌లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఆర్‌సీబీ తొలి రెండు మ్యాచుల్లో గెలిచి ఉత్సాహంతో బరిలో దిగుతుండగా, కేకేఆర్ మొదటి మ్యాచ్‌లో గెలిచినా, రెండో మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓటమిపాలైంది.

చెన్నైలో చెపాక్ స్టేడియంలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నింటిలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లకే విజయం దక్కింది. ఇక్కడ జరిగిన మ్యాచులన్నీ లో స్కోరింగ్ గేమ్‌లుగా మారాయి.

ఆర్‌సీబీ కేవలం ముగ్గురు ఫారిన్ ప్లేయర్లతో బరిలో దిగుతోంది. డాన్ క్రిస్టియన్ స్థానంలో రజత్ పటిదార్‌ను జట్టులోకి తీసుకొచ్చాడు విరాట్ కోహ్లీ...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్: నితీశ్ రాణా, శుబ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్, షకీబ్ అల్ హసన్, దినేశ్ కార్తీక్, ఆండ్రే రస్సెల్, ప్యాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పటిదార్, మ్యాక్స్‌వెల్, ఏబీ డివిల్లియర్స్, వాషింగ్టన్ సుందర్, షాబజ్ అహ్మద్, కేల్ జెమ్మీసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహాల్