నేషనల్ క్రష్ రష్మిక మందాన్న కూడా ‘ఈ సాలా కప్ నమ్‌దే’ బ్యాచే... ఆర్‌సీబీ క్రేజ్ మామూలుగా లేదుగా...

First Published May 1, 2021, 5:03 PM IST

13 సీజన్లులగా టైటిల్ గెలవలేకపోయినా క్రికెట్ వరల్డ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రేజ్ మామూలుగా లేదు. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లతో పాటు ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ సిటీ మేనేజర్ కూడా ఆర్‌సీబీకి వీరాభిమనంటూ రెడ్ కలర్ జెర్సీ వేసి మురిసిపోయాడు. ఇప్పుడీ లిస్టులోకి ‘నేషనల్ క్రష్’ రష్మిక మందాన్న కూడా చేరిపోయింది.