కమ్మిన్స్‌ను దాటేసిన రవిచంద్రన్ అశ్విన్... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో...
ఐసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీ, నేటితో ముగియనుంది. రెండేళ్ల పాటు సాగిన ఈ సుదీర్ఘ టోర్నీలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత క్రియేట్ చేశాడు...

ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్ చేర్చాడు రవిచంద్రన్ అశ్విన్. 9 పరుగులు చేసిన టామ్ లాథమ్‌ను అశ్విన్ స్టంపౌట్ చేయగా, డివాన్ కాన్వేను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు...

తొలి ఇన్నింగ్స్‌లో కూడా మొట్టమొదటి వికెట్ సాధించిన బౌలర్ అశ్విన్. టామ్ లాథమ్‌ను ఆరుసార్లు అవుట్ చేసిన అశ్విన్, స్టువర్ట్ బ్రాడ్ (8సార్లు) తర్వాత అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్‌గా నిలిచాడు...

డివాన్ కాన్వే వికెట్ తీసిన రవిచంద్రన్ అశ్విన్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు...

డబ్ల్యూటీసీ టోర్నీలో 14 మ్యాచులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్, 26 ఇన్నింగ్స్‌ల్లో 71 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ 2.62 మాత్రమే... 4సార్లు ఐదేసి వికెట్లు తీశాడు అశ్విన్...

14 మ్యాచులు ఆడి 28 ఇన్నింగ్స్‌ల్లో 70 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్‌ను దాటేసిన అశ్విన్, అతని కంటే బెస్ట్ ఎకానమీతో వికెట్లు తీయడం విశేషం..

ఇంగ్లాండ్ స్టార్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలో 17 మ్యాచులు ఆడి, 32 ఇన్నింగ్స్‌ల్లో 69 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో నిలిచాడు...

కొన్నాళ్ల కిందట మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్... రవిచంద్రన్ అశ్విన్‌కి ఆల్‌టైం బెస్ట్ క్రికెటర్ల లిస్టులో చేర్చడానికి తనకి కొన్ని ఇబ్బందులున్నాయని కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

అప్పట్లో ఈ విషయం గురించి చాలా చర్చ జరిగింది. అయితే స్వింగ్‌కి అనుకూలిస్తున్న పిచ్ మీద భారత ఫాస్ట్ బౌలర్లు వికెట్లు తీయలేక ఇబ్బంది పడుతున్న సమయంలో తొలి బ్రేక్ అందించి, తన విలువెంటో తెలియచేశాడు అశ్విన్.