రవిచంద్రన్ అశ్విన్ మోడ్రన్ డే లెజెండ్... ఇషాంత్ ఫీల్ అయ్యాడు... విరాట్ కోహ్లీ కామెంట్!

First Published Feb 25, 2021, 8:55 PM IST

స్వదేశంలో అత్యధిక విజయాలు అందుకున్న భారత సారథిగా రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ‘మోడ్రన్ డే లెజెండ్’గా అభివర్ణించాడు. మ్యాచ్ అనంతరం ఇచ్చిన ఇంటర్వ్యూలో పిచ్ బ్యాటింగ్‌కి చక్కగా సహకరిస్తోందని, అయితే ఇరు జట్ల బ్యాటింగ్ ఏ మాత్రం బాగోలేదని బోల్డ్ కామెంట్లు చేశాడు విరాట్ కోహ్లీ...