- Home
- Sports
- Cricket
- రవిచంద్రన్ అశ్విన్‌ని ఊరిస్తున్న రెండు రికార్డులు... ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అతనిపైనే...
రవిచంద్రన్ అశ్విన్‌ని ఊరిస్తున్న రెండు రికార్డులు... ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అతనిపైనే...
ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించిన టీమిండియా... రెండింతల ఉత్సాహంతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి సిద్ధమవుతోంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియానే హాట్ ఫెవరెట్. అయితే హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగిన ప్రతీసారి, ఘోరంగా ఫెయిల్ కావడం మనవాళ్లకి అలవాటు. ఆ భయం కూడా కొందరిని వెంటాడుతోంది. ఇదిలా ఉంటే భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కోసం రెండు రికార్డులు వేచి చూస్తున్నాయి...

శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి తెగ ఇబ్బండిపడ్డారు...

శ్రీలంక యంగ్ స్పిన్నర్ లసిత్ ఎంబుల్దేనియా మొదటి టెస్టులో నాలుగు వికెట్లు, గాలే టెస్టులో ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు... దాంతో భారత స్పిన్నర్లపై భారీ అంచనాలు పెరిగాయి.

ఆస్ట్రేలియా సిరీస్‌లో మూడు మ్యాచుల్లో 12 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ఏ విధంగా ఇబ్బందిపెడతాడా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...

రవిచంద్రన్ అశ్విన్ సొంత రాష్ట్రమైన తమిళనాడులో, అదీ చెన్నైలో మొదటి రెండు మ్యాచులు జరుగుతుండడం, అతని పర్ఫామెన్స్ పై మరిన్ని అంచనాలు పెంచేశాయి...

74 టెస్టు మ్యాచులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్, 377 వికెట్లు పడగొట్టాడు. ఇందులో స్వదేశంలో 254 వికెట్లను స్వదేశంలోనే పడగొట్టాడు అశ్విన్...

స్వదేశంలో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో మరో 12 వికెట్లు పడగొట్టితే, భారత్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలుస్తాడు రవిచంద్రన్ అశ్విన్...

భారత మాజీ కోచ్, స్పిన్నర్ అనిల్ కుంబ్లే స్వదేశంలో 350 వికెట్లు పడగొట్టి టాప్‌లో ఉండగా, సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 265 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

అశ్విన్ మరో 12 వికెట్లు పడగొడితే భజ్జీని వెనక్కి నెట్టి, కుంబ్లే తర్వాతి స్థానంలో నిలుస్తాడు... నాలుగు టెస్టుల సిరీస్‌లో అశ్విన్ ఈ రికార్డు సాధించే అవకాశం ఎక్కువగానే ఉంది...

భారత్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానంలో ఉన్నాడు..

భారత మాజీ కోచ్ అనిల్ కుంబ్లే 619 వికెట్లతో టాప్‌లో ఉండగా, కపిల్ దేవ్ 434 వికెట్లతో రెండో స్థానంలో, హర్భజన్ సింగ్ 417 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నారు... భజ్జీ రికార్డును దాటాలంటే అశ్విన్ మరో 41 వికెట్లు తీయాల్సి ఉంటుంది..

అయితే స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుపై 50 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరడానికి రవిచంద్రన్ అశ్విన్ మరో 8 వికెట్లు తీస్తే చాలు...

2011లో టెస్టు ఎంట్రీ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటిదాకా 42 మంది ఇంగ్లాండ్ క్రికెటర్లను అవుట్ చేశాడు.

బి.ఎస్. చంద్రశేఖర్ 64, అనిల్ కుంబ్లే 56, బిషన్ సింగ్ బేడీ 50 వికెట్లతో ఇంగ్లాండ్ జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లుగా టాప్ 3లో ఉన్నారు...

74 టెస్టుల్లో 27 సార్లు ఐదు వికెట్లు పడగొట్టిన రవిచంద్రన్ అశ్విన్, ఏడుసార్లు 10 వికెట్లు తీశారు... అశ్విన్‌తో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లలో ఒకరికి తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.