MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అశ్విన్ భార్య ప్రీతి చెప్పిన ఫస్ట్ నైట్ ఫన్నీ ముచ్ఛట్లు... సైలెంట్‌గా కనిపించే మనోడిలో..

అశ్విన్ భార్య ప్రీతి చెప్పిన ఫస్ట్ నైట్ ఫన్నీ ముచ్ఛట్లు... సైలెంట్‌గా కనిపించే మనోడిలో..

రవిచంద్రన్ అశ్విన్, టెస్టుల్లో వరల్డ్ క్లాస్ స్పిన్ ఆల్‌రౌండర్. 255 అంతర్జాతీయ మ్యాచుల్లో 659 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, 5 సెంచరీలతో 3799 పరుగులు కూడా సాధించాడు. అనిల్ కుంబ్లే తర్వాత భారత జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ పుట్టినరోజు నేడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 17 2022, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టెస్టుల్లో టీమిండియాకి కీలక బౌలర్‌గా మారిన రవిచంద్రన్ అశ్విన్, నాలుగేళ్ల తర్వాత టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అన్యూహ్యంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులోనూ అశ్విన్‌కి చోటు దక్కింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

తమిళనాడు రాష్ట్రానికి చెందిన రవిచంద్రన్ అశ్విన్... యూట్యూబ్ వీడియోలతో కుర్రాళ్లకు విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ మంచి విశ్లేషకుడిగానూ పేరు తెచ్చుకున్నాడు. 11 ఏళ్ల క్రితం తమిళ పొన్ను ప్రీతి నారాయణ్‌ను పెళ్లి చేసుకున్నాడు అశ్విన్.

38

సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే ప్రీతి నారాయణ్, బోల్డ్ అండ్ హాట్ కామెంట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది... అశ్విన్‌లాగే ప్రీతి కూడా చాలా ఫన్నీగా చమత్కారానికి కాస్త వెటకారం జోడించి పోస్టులు చేస్తూ ఉంటుంది... 

48

ప్రీతి నారాయణ్ ట్విట్టర్ అకౌంట్‌లో పిన్ చేసి ఉండే 10 ఏళ్ల కిందటి పోస్టు చూస్తే, ఆమె ఎంత మెచ్యూర్డ్ అండ్ ఫన్నీ పర్సనాలిటీయో ఇట్టే అర్థమవుతుంది... రవిచంద్రన్ అశ్విన్‌ను పెళ్లాడిన తర్వాత తన మొదటి రాత్రి అనుభవాన్ని విచిత్రంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ప్రీతి అశ్విన్.
 

58

ఇలాంటి విషయాలు సాధారణంగా అమ్మాయిలు బయటపెట్టరు. అందులోనూ సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేయాలని అస్సలు అనుకోరు. అయితే ప్రీతి చేసిన పోస్టు చూస్తే ఆమెలో ఎంత హ్యూమర్ దాగి ఉందో అర్థం చేసుకోవచ్చు.. 

68

శోభనం ముందు రోజు ‘తనకి రేపు మ్యాచ్ ఉంది... దయచేసి పడుకోనివ్వండని మా కుటుంబ సభ్యులకు ఎంతగానో చెప్పాను... అయితే మా వాళ్లు కావాలని  ఎన్నో గడియారాలు దాచిపెట్టి నిద్ర పాడుచేశారు’అని గుర్తు చేసుకుంది ప్రీతి... 

78

అయితే ఆ తర్వాతి రోజు మేం మ్యాచ్ ఆడామని... ‘అది నా మొదటి టెస్టు... నేను చాలా కంగారుగా, ఆతృతగా ఉన్నా. కానీ అశ్విన్ ఫీల్డ్‌లో ఉన్నాడనే విషయం నేను మరిచిపోయా... ఇతనికేమో అప్పటికే 300 వికెట్లు పడిపోయాయి... ’ అంటూ కొంటెగా రాసుకొచ్చింది ప్రీతి అశ్విన్. మొదటి రాత్రిని మ్యాచ్‌గా సంబోధించి, సోషల్ మీడియా జనాల అభిమానాన్ని చాటుకుంది ప్రీతి... 

88

రవిచంద్రన్ అశ్విన్, ప్రీతి నారాయణ్‌లకు ఆద్య, అకీరా అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు...  అశ్విన్‌ ఆడే ప్రతీ మ్యాచ్‌లో వీరి సందడి మామూలుగా ఉండదు. రోహిత్ శర్మ కూతురు సమైరా, అజింకా రహానే కూతురు ఆర్యలకు అశ్విన్ ఇద్దరు పిల్లలు బెస్ట్ ఫ్రెండ్స్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Recommended image2
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Recommended image3
IND vs IRE: అబ్బా ఏం మ్యాచ్ రా బాబు.. లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టినా ఓడిపోయిన ఇండియా.. అసలు కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved