MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • పీవీ సింధు పెళ్లికూతురు కాబోతోంది ! పూర్తి వివరాలు ఇవిగో

పీవీ సింధు పెళ్లికూతురు కాబోతోంది ! పూర్తి వివరాలు ఇవిగో

PV Sindhu Marriage: డబుల్ ఒలింపిక్  మెడ‌ల్ విన్నర్, భార‌త స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పెళ్లికూతురు కాబోతోంది. డిసెంబర్ 22న ఉదయపూర్‌లో గ్రాండ్ గా వివాహం చేసుకోనున్నారు. ఆ వివ‌రాలు మీకోసం.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 03 2024, 09:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
PV Sindhu's Diet

PV Sindhu's Diet

PV Sindhu Marriage Date : భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండు ఒలింపిక్ మెడ‌ల్స్ విజేత అయిన పీవీ సింధు త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. వీరి పెళ్లి తేదీకి సంబంధించిన వివ‌రాలు వెల్లడ‌య్యాయి. డిసెంబర్ 20 నుంచి పెళ్లి వేడుకలు మొదలు కానున్నాయి. ఒక వారం పాటు బ్యాడ్మింటన్ స్టార్ ఇంట్లో పెళ్లి వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
PV Sindhu

PV Sindhu

పీవీ సింధు పెళ్లి ఎప్పుడు? 

హైదరాబాద్‌లో నివసించే పీవీ సింధు, వెంకట్ దత్త సాయిలు ఏడు అడుగులువేసి మూడు ముళ్ల బంధంతో ఒక్క‌టి కానున్నారు. డిసెంబ‌ర్ 22న గ్రాండ్ గా వీరి వివాహం జ‌ర‌గ‌నుంది. సెప్టెంబర్ 24న భారీ ఏర్పాట్ల‌తో రిసెప్షన్ నిర్వ‌హించ‌నున్నారు. 

35

పీవీ సింధు పెళ్లి ఎక్కడ జరగనుంది? 

ప‌లు మీడియా నివేదిక‌ల ప్ర‌కారం.. భార‌త స్టార్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ పీవీ సింధు వివాహం ఉదయ్‌పూర్‌లో ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. డిసెంబ‌ర్ 22న సింధు, వెంక‌ట్ ద‌త్త సాయిల వివాహం జ‌ర‌గ‌నుంది. రిసెప్షన్ డిసెంబర్ 24న హైదరాబాద్‌లో జరగనుంది. 

45

పీవీ సింధుకు కాబోయే భ‌ర్త వెంట‌క్ ద‌త్త సాయి ఎవ‌రు? 

పీవీ సింధుకు కాబోయే భర్త వెంకట్ దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని స‌మాచారం. జనవరిలో అతను అంతర్జాతీయ సర్క్యూట్‌కు తిరిగి రావడానికి అతని వివాహం భిన్నంగా ప్లాన్ చేయబడింది. ఆదివారం సయ్యద్ మోదీ ఓపెన్‌లో విజయం సాధించడంతో చాలా కాలం త‌ర్వాత టైటిల్ కరువును ముగించారు. 

55

చైనాను ఓడించిన పీవీ సింధు 

డిసెంబర్ 1న జరిగిన ఫైనల్లో చైనా క్రీడాకారిణి వు లుయో యును ఓడించి సింధు టైటిల్ గెలుచుకుంది. మరోవైపు లక్ష్య సేన్ కూడా తన విజయానికి తోడుగా నిలిచాడు. త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ పుల్లెల జోడీ కూడా మంచి ప్రదర్శన చేసి మహిళల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు పీవీ సింధు పెళ్లితో డిసెంబ‌ర్ నెల‌లో భార‌త బ్యాడ్మింట‌న్ ప్ర‌పంచం ఈ సంతోషాన్ని మ‌రింత రెట్టింపు చేస్తోంది !

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Recommended image2
రాంచీలో ర‌ఫ్ఫాడించిన షాయ్ హోప్.. టీమిండియాపై వెస్టిండిస్‌ సంచ‌ల‌న విజ‌యం
Recommended image3
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved