షారుక్‌ఖాన్ స్పీడ్ మామూలుగా లేదుగా... పంజాబ్ యజమాని ప్రీతి జింటాతోనే...

First Published May 11, 2021, 3:55 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో ఏకంగా రూ.5కోట్ల 25 లక్షల భారీ మొత్తం దక్కించుకున్నాడు షారుక్ ఖాన్. అప్పటినుంచే ఈ కుర్రాడిపై అంచనాలు పెరిగిపోయాయి.