- Home
- Sports
- Cricket
- పృథ్వీషాని ఎంపిక చేయకపోవడానికి కారణం ఇదే... ఒకే ఒక్క టెస్టులో ఫెయిల్ అయినంత మాత్రాన...
పృథ్వీషాని ఎంపిక చేయకపోవడానికి కారణం ఇదే... ఒకే ఒక్క టెస్టులో ఫెయిల్ అయినంత మాత్రాన...
విజయ్ హాజారే ట్రోఫీలో నాలుగు సెంచరీలు బాదిన పృథ్వీషా... ఆ తర్వాత అదే ఫామ్‌ను ఐపీఎల్ 2021లోనూ కొనసాగించాడు. అయితే అతనికి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే జట్టులో మాత్రం చోటు కల్పించలేదు సెలక్టర్లు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఓవర్‌లో వరుసగా ఆరుకి ఆరు ఫోర్లు బాది 24 పరుగులు రాబట్టిన పృథ్వీషా... చూడచక్కని సొగసైన షాట్లతో క్రికెట్ విశ్లేషకులను కూడా ఆకట్టుకున్నాడు...

అయినా టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో ఇంగ్లాండ్‌తో ఆడే ఐదు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో అతను చోటు దక్కించుకోకపోవడానికి అతని ఓవర్ వెయిట్ కారణమట...

‘పృథ్వీషా చాలా టెక్నిక్ ప్లేయర్. క్రికెట్‌లో అన్ని రకాల షాట్స్‌ను చక్కగా ఆడగలడు. అయితే బీసీసీఐ, అతని బరువు విషయంలో ఫోకస్ పెట్టింది.

ఎందుకంటే 21 ఏళ్ల పృథ్వీషా... వికెట్ల మధ్య చాలా నెమ్మదిగా కదులుతున్నాడు. సింగిల్స్‌ను రెండు పరుగులుగా మలచడానికి మాత్రమే కాదు, ఫీల్డింగ్‌లో మెరుపులు మెరిపించడానికి కూడా ఫిట్‌నెస్ చాలా అవసరం..

అందుకే పృథ్వీషాను బరువు తగ్గాలని సూచించాం. ఇంతకుముందు భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా ఇలాగే ఉండేవాడు. అయితే ఆస్ట్రేలియా టూర్‌కి ముందు అతని ఫిట్‌నెస్‌పై చాలా ఫోకస్ పెట్టాడు.

దాదాపు 8 కిలోల బరువు తగ్గాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ ఆడుతున్న తీరు మీరు అందరూ చూస్తున్నారు. పృథ్వీషా కూడా ఇప్పుడు బ్యాట్స్‌మెన్‌గా మెరగయ్యాడు. కానీ ఫీల్డర్‌గా మెరుగవ్వాలంటే బరువు తగ్గాలి’ అంటూ చెప్పుకొచ్చాడు బీసీసీఐ అధికారి...

అయితే పృథ్వీషాకి టీమ్‌లో చోటు దక్కకపోవడంతో సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంచి ఫామ్‌లో ఉన్న ప్లేయర్లను పక్కనబెట్టి, నచ్చినవాళ్లను జట్టులోకి తీసుకుంటారా? అంటూ ట్రోల్ చేస్తున్నారు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో అదరగొట్టి, మంచి ఫామ్‌లో ఉన్న పృథ్వీషాను పక్కనబెట్టడం మంచి నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా...

‘పృథ్వీషా చాలా చూడచక్కని షాట్స్ ఆడతాడు. అతని టెక్నిక్‌లో ఎలాంటి లోపం లేదు. ఇంతకుముందు ఉన్న లోపాలను అతను సరిదిద్దుకున్నట్టే కనిపిస్తోంది...

నిజం చెప్పాలంటే ఆడిలైడ్ టెస్టుకి ముందు పృథ్వీషాకి అక్కడి పిచ్‌లపై పెద్దగా అనుభవం కూడా లేదు. అతని వయసు 21 ఏళ్లు మాత్రమే అని గుర్తుంచుకోవాలి...

ఒకే ఒక్క మ్యాచ్ పర్ఫామెన్స్‌ను ఉదాహరణగా చూపించి, అతన్ని పక్కనబెట్టడం ఏ మాత్రం సరికాదు. తప్పులు అందరూ చేస్తారు. సరిదిద్దుకునే అవకాశం ఇస్తేనే, అతనిలో ఉన్న సత్తా బయటికి వస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఆశీష్ నెహ్రా..