MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Sports
  • Cricket
  • మీ వల్లే.. అంతా మీ వల్లే.. వరల్డ్ కప్ షెడ్యూల్ ఆలస్యానికి పాకిస్తానే కారణం.. బీసీసీఐ ఆగ్రహం

మీ వల్లే.. అంతా మీ వల్లే.. వరల్డ్ కప్ షెడ్యూల్ ఆలస్యానికి పాకిస్తానే కారణం.. బీసీసీఐ ఆగ్రహం

ICC ODI WC 2023: వరల్డ్ కప్  ప్రారంభానికి గట్టిగా  నాలుగు నెలల సమయం కూడా లేదు.  అయినప్పటికీ ఇంకా  ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల  కాలేదు.  

1 Min read
Author : Srinivas M
Published : Jun 20 2023, 02:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image credit: Wikimedia Commons

Image credit: Wikimedia Commons

ఈ ఏడాది అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరుగబోయే  ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ను సక్సెస్ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి  (బీసీసీఐ)  సన్నాహకాలు చేస్తున్నది.  అయితే వరల్డ్ కప్  ప్రారంభానికి గట్టిగా  నాలుగు నెలల సమయం కూడా లేదు.  అయినప్పటికీ ఇంకా  ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల  కాలేదు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే వరల్డ్ కప్ షెడ్యూల్  విడుదలలో జాప్యానికి కారణం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అనుసరిస్తున్న తీరేనని  విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ మెగా టోర్నీ ఆడేందుకు పాకిస్తాన్.. భారత్ కు వస్తుందా..? రాదా..? అన్నది తేలాల్సి ఉంది.  దీనిపై  పీసీబీ పూటకో మాట మారుస్తోంది.

35

ఇక వరల్డ్ కప్ వేదికల మీద కూడా  పాకిస్తాన్ కొర్రీలు పెడుతోంది.  ఇన్నాళ్లూ  అహ్మదాబాద్ లో మ్యాచ్ ఆడమని  చెప్పిన పాకిస్తాన్ తాజాగా  చెన్నైలో కూడా ఆడమని  పసలేని వాదనలు చేస్తోంది.   అహ్మదాబాద్ లో  భద్రతా కారణాలను చూపుతున్న పీసీబీ..  చెన్నైలో  అఫ్గాన్ తో మ్యాచ్ అయితే తమకు ఇక్కట్లు తప్పవని  ఆరోపిస్తుంది. 

45
Image credit: Getty

Image credit: Getty

దీంతో గత వారమే రిలీజ్ కావాల్సిఉన్న వరల్డ్ కప్ షెడ్యూల్  ఇప్పటికీ  విడుదల కాలేదు.  అసలు ఈ నెలాఖరుకైనా వస్తుందా..? లేదా..? అన్నదీ క్లారిటీ లేదు.  దీంతో బీసీసీఐ.. పీసీబీ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహంగా ఉంది.   వరల్డ్ కప్ షెడ్యూల్ జాప్యానికి కారణం పాకిస్తానే అని బీసీసీఐ ఆరోపిస్తోంది. 

55

ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘పీసీబీ తమకు  నచ్చినట్టుగా ఏదైనా మాట్లాడొచ్చు. కానీ వాస్తవం ఏంటంటే వరల్డ్ కప్ షెడ్యూల్ జాప్యానికి ఆ దేశ క్రికెట్ బోర్డే కారణం.  మొన్నటిదాకా వాళ్లు అహ్మదాబాద్ లో ఆడమని అన్నారు.  ఇప్పుడేమో చెన్నైలో మేం ఆడలేమని చెబుతున్నారు.  వాళ్లు నిత్యం ఏదో అభద్రతా భావంతో ఉంటున్నారు..’అని  తెలిపాడు. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved