నాన్నా! మాస్కు సరిగ్గా పెట్టుకోండి... తండ్రికి మిథాలీ రాజ్ కౌంటర్...
భారత మహిళా క్రికెటర్, వన్డే, టెస్టు టీమ్ కెప్టెన్ మిథాలీరాజ్... ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. కరోనా బాధితుల కోసం తన తండ్రి చేస్తున్న సాయాన్ని పోస్టు చేసిన మిథాలీరాజ్, ఆయన్ను మాస్కు సరిగా పెట్టుకోవడం నేర్చుకోవాలంటూ సూచించింది.

ప్రస్తుతం ముంబైలో బీసీసీఐ ఏర్పాటుచేసిన బయో బబుల్‌లో క్వారంటైన్‌లో గడుపుతోంది మిథాలీరాజ్. అయితే తన పేరిట ‘మిథాలీరాజ్ చొరవ’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి, కరోనాతో ఇబ్బంది పడుతున్న వారికి చేతనైన సాయం చేస్తోంది...

‘కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు మిథాలీరాజ్ ఇన్సియేటివ్ కార్యక్రమం ద్వారా నిత్యావసరాలు ఇవ్వడం జరిగింది. గత ఏడాది మొదలెట్టిన ఈ కార్యక్రమాన్ని నేను లేకపోయినా మా నాన్నగారు కొనసాగిస్తున్నారు. అయితే నాన్న మాస్కు సరిగ్గా పెట్టుకోవడం ఇంకా నేర్చుకోలేదు’ అంటూ రాసుకొచ్చింది మిథాలీరాజ్.

ఇంగ్లాండ్ టూర్‌లో 8 ఏళ్ల తర్వాత తొలిసారి టెస్టు ఆడబోతున్న మిథాలీరాజ్, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో డే నైట్ టెస్టు కూడా ఆడనుంది. దాదాపు 22 ఏళ్లుగా క్రికెట్‌లో కొనసాగుతున్న మిథాలీరాజ్, వచ్చే వన్డే వరల్డ్‌కప్ తర్వాత రిటైర్మెంట్ తీసుకునే ఆలోచన ఉన్నట్టు తెలిపింది.

38 ఏళ్ల మిథాలీరాజ్ క్రికెట్ కెరీర్ కోసం పెళ్లిని కూడా పక్కనబెట్టేసింది. ఆమె తండ్రి దొరై రాజు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌గా (వారెంట్ ఆఫీసర్) పనిచేసి రిటైర్ అయ్యారు.

రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో పుట్టిన మిథాలీరాజ్, హైదరాబాద్‌లోనే సెటిల్ అయింది. సికింద్రాబాద్‌లోని కస్తుర్బా గాంధీ జూనియర్ కాలేజీలో చదివిన మిథాలీరాజ్, 10 టెస్టులు, 214 వన్డేలు, 89 టీ20 మ్యాచులు ఆడి 10 వేలకు పైగా పరుగులు చేసింది.

టీమిండియా వన్డే, టెస్టు టీమ్ కెప్టెన్ మిథాలీరాజ్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...