MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఇంతకుముందు టీమ్‌లో అందరూ ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్లు! ఇప్పుడేమో కోలిగ్స్‌లా... - రవిచంద్రన్ అశ్విన్

ఇంతకుముందు టీమ్‌లో అందరూ ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్లు! ఇప్పుడేమో కోలిగ్స్‌లా... - రవిచంద్రన్ అశ్విన్

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో చోటు దక్కకపోవడంతో రవిచంద్రన్ అశ్విన్ చాలా హార్ట్ అయినట్టు ఉన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత స్వదేశానికి చేరుకున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న అశ్విన్, కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 20 2023, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image credit: PTI

Image credit: PTI

‘ఒకప్పుడు క్రికెట్ ఆడుతుంటే టీమ్‌లో అందరూ ఫ్రెండ్సే ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరూ కోలీగ్స్‌గా మారిపోయారు. ఫ్రెండ్స్‌ కలిసి ఆడడానికి, కోలిగ్స్ కలిసి ఆడడానికి చాలా తేడా ఉంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image credit: Getty

Image credit: Getty

టీమ్‌లో ఉన్న ప్రతీ ఒక్కరూ కూడా మిగిలిన వాళ్ల కంటే మనం ముందు ఉండాలనే ఆలోచనతోనే ఉంటున్నారు. అంతే తప్ప, ఎవ్వరికీ కలిసి ప్రశాంతంగా మాట్లాడుకునే సమయం కూడా ఉండడం లేదు...
 

35
Ravichandran Ashwin

Ravichandran Ashwin

ఓ రకంగా టీమిండియా వాతావరణం ఇప్పుడు కార్పొరేట్ కల్చర్‌లా మారిపోయింది. నువ్వు ఇది చేయగలవనే చెప్పేవాళ్లు, ప్రోత్సహించేవాళ్లు లేరు. నా ఉద్దేశంలో క్రికెట్‌లో భాగస్వామ్యం చాలా అవసరం..

45

నీ అనుభవాలను తోటి ప్లేయర్‌తో పంచుకున్నప్పుడే మంచి వాతావరణం ఏర్పడుతుంది. అవతలి వ్యక్తి టెక్నిక్‌ని అర్థం చేసుకోవడం, అతని జర్నీలో భాగమైనప్పుడే టీమ్ బాగుంటుంది..

55

ఇప్పుడు సాయం చేసేవాళ్లు కానీ, సాయం చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు కానీ టీమ్‌లో లేరు. సాయం కావాలంటే అధికారులను కలవచ్చు కానీ ఆ అవసరం కూడా చూసుకునే బాండింగ్, ప్లేయర్ల మధ్య అవసరం...’ అంటూ కామెంట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్.. 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs WI: వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన గిల్.. డబుల్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్
Recommended image2
IND vs WII: గువాహటిలో సిక్స్ ల సునామీ.. 3 సెంచరీలతో పరుగుల వరద పారించిన వెస్టిండీస్
Recommended image3
India vs West Indies: ఇండియా vs వెస్టిండీస్ 2వ వన్డే.. సిరాజ్ రీఎంట్రీ, ప్లేయింగ్ 11లో భారీ మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved