MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• మనకంటే న్యూజిలాండ్‌కే ఎక్కువ విజయావకాశాలు, ఎందుకంటే... సంజయ్ మంజ్రేకర్ కామెంట్..

మనకంటే న్యూజిలాండ్‌కే ఎక్కువ విజయావకాశాలు, ఎందుకంటే... సంజయ్ మంజ్రేకర్ కామెంట్..

కెప్టెన్‌గా విదేశాల్లో చారిత్రక విజయాలు అందుకున్నా, తన కెరీర్‌లో ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేకపోయాడు భారత సారథి విరాట్ కోహ్లీ. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలిచి, ఆ లోట తీర్చుకోవాలని భావిస్తున్నాడు.

2 Min read
Chinthakindhi Ramu
Published : May 15 2021, 12:20 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

జూన్ 18 నుంచి ఇంగ్లాండ్‌లోని సౌంతిప్టన్‌లోని రోజ్ బౌల్‌లో జరిగే ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా కంటే న్యూజిలాండ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్...

213

‘టీమిండియా బలంగా ఉంది. అయితే ఇంగ్లాండ్ వాతావరణం, అక్కడి పిచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చూస్తే, మనకంటే న్యూజిలాండ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారికి అక్కడి పరిస్థితులు అనుకూలిస్తాయి.

313

ఇంగ్లాండ్ పిచ్, వాతావరణం న్యూజిలాండ్‌కి స్వదేశంలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. కాబట్టి వారికి అక్కడి పిచ్‌లపై రాణించడం పెద్ద కష్టమేమీ కాదు. అదీకాక ఫైనల్ కోసం కుకోబుర బంతిని వాడబోతున్నారు...

413

ఇండియా బౌలింగ్ విభాగం పటిష్టంగా కినిపిస్తోంది. అయితే న్యూజిలాండ్ బౌలర్లు పూర్తిగా వికెట్లను పడగొట్టడానికే ప్రాధాన్యం ఇస్తారు. మనలా ఫుల్ స్వింగ్, పేస్‌తో బౌలింగ్ చేయాలనే ఆలోచనవారికి ఉండదు...

513

అదే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఇండియాలో జరిగితే, న్యూజిలాండ్ భారీ జట్టుతో ఇక్కడికి వచ్చేది. అయినా మనోళ్లు వారిని మూడు రోజుల్లో ఆలౌట్ చేసేవాళ్లు. కానీ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్‌లో జరుగుతోంది...

613

అది కూడా సమ్మర్‌‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ కండీషన్స్ న్యూజిలాండ్‌కి బాగా కలిసివస్తాయి. అదీకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి ముందు కివీస్, ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు కూడా ఆడుతోంది...

713

కీలకమైన ఫైనల్ మ్యాచ్ సమయానికి కుదురుకుని, ఫామ్‌లోకి రావడానికి వారికి కావాల్సినంత సమయం, ప్రాక్టీస్ దొరుకుతుంది...

813

ఎలా చూసుకున్నా ఫైనల్ మ్యాచ్ గెలవడానికి వారికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి...’ అంటూ చెప్పుకొచ్చాడు సంజయ్ మంజ్రేకర్.

913

‘రోహిత్ శర్మకి ఈ టెస్టు సిరీస్ చాలా కీలకం. స్వదేశాల్లో రాణిస్తున్నా, విదేశీ పిచ్‌లపై పరుగులు చేయడానికి బాగా ఇబ్బంది పడుతున్నారు రోహిత్. ఇప్పుడు ఆ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది.

1013

శుబ్‌మన్ గిల్ వంటి యంగ్ బౌలర్లకు ఎక్కడ బౌలింగ్ చేయాలో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి బాగా తెలుసు. ఒక్క మంచి లెంగ్త్ ఉన్న బంతి పడితే చాలు, గిల్ వికెట్ గిరాటేస్తుంది...

1113

అతను ఆ లోపాన్ని సరిద్దికోకపోతే, ఈజీగా వికెట్ పారేసుకుంటాడు. ఛతేశ్వర్ పూజారా పర్ఫామెన్స్ ఎప్పటిలాగే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌కి వెన్నుముక కానుంది...

1213

అజింకా రహానే కొద్దికాలంగా క్రికెట్‌ ఆడడం లేదు. అలాగే హనుమ విహారి, గత టూర్‌లో చక్కగా రాణించాడు. కాబట్టి అతనికి ప్లేస్ దక్కొచ్చు... వీళ్లంతా ఎలా రాణిస్తారో చూడాలి...

1313

నా వరకూ విరాట్ కోహ్లీ బ్యాటుతో టీమిండియా మొదటి గేమ్ ఛేంజర్ అవుతాడు. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ 2 రిషబ్ పంత్... టాప్ 5 వికెట్లు పడిన తర్వాత మనోళ్ల బ్యాటింగ్ ఎలా సాగుతుందనేది మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు సంజయ్ మంజ్రేకర్.

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
WPL 2026 Auction : తెలుగమ్మాయా మజాకా.. రూ.30 లక్షల బేస్ ప్రైజ్ శ్రీచరణిని ఎంతకు కొన్నారో తెలుసా?
Recommended image2
స్మృతి మందాన కోసం జెమిమా త్యాగం.. ఇలా ఏ క్రికెటర్ చేసుండరు..!
Recommended image3
అరె చిచ్చా.! ఇది హిట్‌మ్యాన్ ఇలాకా.. మళ్లీ బాహుబలి రేంజులో టాప్‌లోకి వచ్చేశాడుగా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved