IPL Auction 2021: రూ.15 కోట్లు కొల్లగొట్టిన కేల్ జెమ్మిసన్‌... రోహిత్ శర్మ, ధోనీలతో సమానంగా...

First Published Feb 18, 2021, 6:36 PM IST

 రూ.15 కోట్ల భారీ మొత్తానికి జెమ్మిసన్‌ను కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్....

మ్యాక్స్‌వెల్ కోసం రూ.14 కోట్ల 25 లక్షలు ఖర్చు చేసిన ఆర్‌సీబీ...

ఇద్దరు ప్లేయర్ల కోసం రూ.29 కోట్ల 25 లక్షలు ఖర్చు చేసిన విరాట్ కోహ్లీ టీమ్..