ముంబై ఇండియన్స్‌పై రివెంజ్ ఆలోచన లేదు, ఎందుకంటే... మహేంద్ర సింగ్ ధోనీ కామెంట్...

First Published May 1, 2021, 4:44 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ అత్యంత సక్సెస్‌ఫుల్ అయిన ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని, ‘మ్యాచ్ ఆఫ్ ది సీజన్’గా ఈ ఫైట్‌ను అభివర్ణిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు.