ఐపిఎల్ లో సిక్సర్ల మోత మోగించిన టాప్ 5 ప్లేయర్స్... ముగ్గురు భారత ఆటగాళ్లే
ఇండియన్ ప్రీమియర్ లీగ్... భారతీయ క్రికెట్లో పెను మార్పులు సృష్టించిన మెగా టోర్ని. ఐపిఎల్ రాకతో సాంప్రదాయ క్రికెట్లో మజా పెరిగింది. ఆటగాళ్లు ఐపీఎల్ కారణంగా ధనాధన్ షాట్లకు అలవాడుపడి వన్డే,టెస్టుల్లోనే అదే మాదిరి ఆటతీరును కొనసాగిస్తున్నారు. దీంతో ఆ మ్యాచుల్లో కూడా పరుగల వరద పారుతూ అభిమానులకు మరింత మజా అందిస్తున్నాయి. దీని ప్రభావంతోనే మిగతా అనాదిగా వస్తున్న క్రికెట్ ఈవెంట్లలో మజా పెరిగితే ఇక ఈ ఐపిఎల్ మజా ఎలా వుంటుందో మీరే అర్థంచేసుకోవచ్చు. కొందరు ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తుంటే బంతిని మైదానంలో, బౌలర్ చేతిలో కంటే బౌండరీలోనే ఎక్కువగా వుంటుంది. ఇలా తమ ధనాధన్ బ్యాటింగ్ లో ఐపిఎల్ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో క్రిస్ గేల్ మొదటిస్థానంలో వున్నాడు. ఇలా అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 ఆటగాళ్లలో ముగ్గురు భారత ఆటగాళ్లే వున్నారు. ఇలా ఐపిఎల్ లో అత్యధిక సిక్సర్ల రికార్డు, మ్యాచుల గురించి ఐపిఎల్ 2019 సందర్భంగా స్పెషల్ స్టోరీ.
16

ఇండియన్ ప్రీమియర్ లీగ్... భారతీయ క్రికెట్లో పెను మార్పులు సృష్టించిన మెగా టోర్ని. ఐపిఎల్ రాకతో సాంప్రదాయ క్రికెట్లో మజా పెరిగింది. ఆటగాళ్లు ఐపీఎల్ కారణంగా ధనాధన్ షాట్లకు అలవాడుపడి వన్డే,టెస్టుల్లోనే అదే మాదిరి ఆటతీరును కొనసాగిస్తున్నారు. దీంతో ఆ మ్యాచుల్లో కూడా పరుగల వరద పారుతూ అభిమానులకు మరింత మజా అందిస్తున్నాయి. దీని ప్రభావంతోనే మిగతా అనాదిగా వస్తున్న క్రికెట్ ఈవెంట్లలో మజా పెరిగితే ఇక ఈ ఐపిఎల్ మజా ఎలా వుంటుందో మీరే అర్థంచేసుకోవచ్చు. కొందరు ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తుంటే బంతిని మైదానంలో, బౌలర్ చేతిలో కంటే బౌండరీలోనే ఎక్కువగా వుంటుంది. ఇలా తమ ధనాధన్ బ్యాటింగ్ లో ఐపిఎల్ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో క్రిస్ గేల్ మొదటిస్థానంలో వున్నాడు. ఈ జాబితాలో ఐదుగురు భారత ఆటగాళ్లు, ఐదుగురు విదేశీ ఆటగాళ్లున్నారు. వారి సిక్సర్ల రికార్డు, మ్యాచుల గురించి ఐపిఎల్2019 సందర్భంగా స్పెషల్ స్టోరీ.

26
1. క్రిస్ గేల్ (కింగ్స్ లెవెన్ పంజాబ్): క్రికెట్ ఫార్మాట్ ఏదైనా సరే ఒకే రకమైన ఆటతీరు... బంతి ఎప్పుడూ బౌండరీ భయటే వుండాలన్నట్లుగా సాగే ధనాధన్ ఇన్నింగ్స్... సింగిల్స్, డబుల్స్ కంటే ఫోర్లు, సిక్సర్ల ద్వారా సాధించిన పరుగులే అధికం.... ఇది వెస్టిండిస్ ఆటగాడు క్రిస్ గేల్ ఆటతీరు. ఇలా ఐపిఎల్ లో ఆర్సీబి తరపున తన మార్కు బ్యాటింగ్ తో చెలరేగి ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్సులు ఆడిన గేల్ ప్రస్తుతం కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టులో కొనసాగుతున్నాడు. మొత్తం ఐపిఎల్ సీజన్ లో అత్యధిక సిక్సర్లు రికార్డు ఇతడి పేరిటే వుంది. మొత్తం 112 మ్యాచుల్లో క్రిస్ గేల్ 292 సిక్సర్లు బాది త్రిశతకం దిశగా సాగుతున్నాడు.

36
2. ఏబి. డివిల్లియర్స్ (రాయల్ చాలెంజర్ బెంగళూరు): ఆర్సీబి మ్యాచ్ వుందంటే చాలు అభిమానులు ఒక్క క్షణం కూడా మిస్సయ్యేందుకు ఇష్టపడరు. ఎందుకంటే ఆ జట్టు ఓపెనర్ డివిల్లియర్స్ సొగసరి బ్యాటింగ్ లో అంత మజా ఉంటుంది. తనకు మాత్రమే సాధ్యమయ్యే 360 డిగ్రీల్లో మైదానంలో ఎటువైపన్నా సిక్సర్లు బాదగల దిట్ట డివిలియర్స్. అలా సొగసరి బ్యాటింగ్ అతడు బాదిన కొన్ని కళ్లుచెదిరే బౌండరీలు అసలు ఏ ఆటగాడికి సాధ్యం కావు. ఇలా డివిల్లియర్స్ ఐపిఎల్ లో అత్యధిక సిక్సర్ల జాబితాలో రెండో స్థానంలో వున్నాడు. ఆతడు మొత్తం 141 మ్యాచుల్లో 186 సిక్సర్లు బాదాడు.

46
3. ఎంఎస్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్): టీమిండియా విషయంలోనే కాదు ఐపిఎల్ లో కూడా అత్యుత్తమ కెప్టెన్ ఎవరంటే ముందుగా వినబడే పేరు మహేంద్ర సింగ్ ధోని. అతడు తన సారథ్యంలో చెన్నై జట్టుకు మూడు సార్లు ట్రోపీని అందించాడు. ఇలా కేవలం కెప్టెన్ గానే కాదు తన సూపర్ స్పీడ్ బ్యాటింగ్ తో ప్ర్యర్థులను మట్టికరిపించడంలో దిట్ట. అలా అతడి బ్యాట్ నుండి ఎన్నో భారీ ఇన్నింగ్సులు జాలువారాయి. ఇలా ధోని ఫోర్లు, సిక్సర్ల మోత మోగించి ఐపిఎల్ లో అత్యుత్తమ ఆటగాడిగా పేరుతెచ్చుకున్నాడు. ధోని మొత్తం 175 మ్యాచుల్లో 186 సిక్సర్లతో డివిలియర్స్ తో సమానంగా నిలిచారు.

56
4. సురేష్ రైనా (చెన్నై సూపర్ కింగ్స్): టీ20లో అత్యంత సక్సెస్ ఫుల్ బ్యాట్ మెన్ గా సురేష్ రైనా నిలిచాడు. ఇక ఐపిఎల్ అయితే అతడి ఆటతీరు అద్భుతం. ఐపిఎల్ ఆరంభం నుండి చెన్నై జట్టులో కొనసాగుతూ అత్యధిక మ్యాచులాడిన రికార్డు రైనా పేరిట వుంది. ఇలా 176 మ్యాచులాడిన రైనా ఖాతాలో 185 సిక్సర్లున్నాయి.

66
5. రోహిత్ శర్మ( ముంబయి ఇండియన్స్): రోహిత్... ఈపేరు చెబితే చాలు ధనాధన్ బ్యాటింగ్ గుర్తొస్తుంది. టీమిండియా ఓపెనర్ అయిన రోహిత్ బ్యాటింగ్ అంటే ఇష్టపడని అభిమానులుండరు. ఒక్కసారి అతడు కుదురుకున్నాడంటే అతడి పరుగులు సునామీని ఆపడం ఎవరి తరం కాదు. ఇలా ఐపిఎల్ లో కూడా అటు కెప్టెన్ గానే కాకుండా బ్యాట్ మెన్ గా ముంబై ఇండియన్స్ కి ఎన్నో మరుపురాని విజయాలను రోహిత్ అందించాడు. ఈ క్రమంలోనే అతడు సిక్సర్ల మోత కూడా మోగించాడు. మొత్తం 173 మ్యాచులాడిన రోహిత్ 184 సిక్సర్లు బాదాడు.

Latest Videos