MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• నేను అతన్ని బ్లాక్ చేస్తానంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్ కామెంట్... వసీం జాఫర్ రిప్లై చూస్తే...

నేను అతన్ని బ్లాక్ చేస్తానంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్ కామెంట్... వసీం జాఫర్ రిప్లై చూస్తే...

క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉన్నాడు వసీం జాఫర్. పంజాబ్ కింగ్స్ జట్టుకి బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహారిస్తున్న వసీం జాఫర్ ట్విట్టర్ మీమీలకు మంచి ఫాలోయింగ్, క్రేజ్ కూడా ఉంది.

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 28 2021, 02:21 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌కి, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్‌కి మధ్య చాలా రోజులుగా సోషల్ మీడియాలో చిన్నపాటి వార్ నడుస్తోంది... ఈ వార్‌లో ఎప్పుడూ జాఫర్‌దే పైచేయి అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఆస్ట్రేలియా టూర్‌లో భారత జట్టు క్లీన్ స్వీప్ అవుతుందని మైకేల్ వాగన్ చేసిన కామెంట్లకు ఎప్పటికప్పుడూ ఫన్నీ మీమీలతో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వచ్చాడు వసీం జాఫర్...

35

కేన్ విలియంసన్ భారత్‌లో పుట్టి ఉంటే, చాలా గొప్ప క్రికెటర్ అయ్యేవాడని, విరాట్ కోహ్లీకి వంద మిలియన్ల ఫాలోవర్లు ఉండడం వల్లే అతను గొప్ప క్రికెటర్‌గా ఫీల్ అవుతున్నాడని మైకేల్ వాగన్ చేసిన కామెంట్లకి కూడా వసీం జాఫర్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.

45

తన కామెంట్లకి ప్రతీసారి కౌంటర్ ఇస్తున్న వసీం జాఫర్‌ను బ్లాక్ చేయాలని ఉందంటూ కామెంట్ చేశాడు మైకేల్ వాగన్. ‘ఇప్పుడున్న లేదా మాజీ క్రికెటర్లలో ఎవరిని మీరు సోషల్ మీడియాలో బ్లాక్ చేయాలని అనుకుంటున్నారు?’ అంటూ అడిగిన ప్రశ్నకు ఏ మాత్రం ఆలోచించకుండా ‘వసీం జాఫర్’ అంటూ రిప్లై ఇచ్చాడు వాగన్.

55

ఈ వీడియోకి కామెంట్ చేసిన వసీం జాఫర్... భారత జట్టు ఇంగ్లాండ్‌పై సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న పాత ఫోటోను పోస్టు చేశాడు.  ‘మైకేల్ వాగన్, నన్ను బ్లాక్ చేయాలని అనుకుంటున్న తెలిసిన తర్వాత నేను, నా ఫ్రెండ్స్ ఫీలింగ్ ఇది’ అంటూ కాప్షన్ ఇచ్చాడు జాఫర్.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Most Centuries: సచిన్ నుంచి కోహ్లీ వరకు.. క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే
Recommended image2
Virat Kohli: రిటైర్మెంట్ పై అభిమానుల గుండె పగిలే వార్త చెప్పిన కోహ్లీ
Recommended image3
Virat Kohli: విరాట్ కోహ్లీ విధ్వంసం.. ఒకే సెంచరీతో 10 సంచలన రికార్డులు బద్దలు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved