MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • రాహుల్ - అతియా పెళ్లిపై స్పందించిన సునీల్ శెట్టి.. బాజాలు మోగేది అప్పుడేనట..

రాహుల్ - అతియా పెళ్లిపై స్పందించిన సునీల్ శెట్టి.. బాజాలు మోగేది అప్పుడేనట..

KL Rahul Athiya shetty Wedding: బాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నది.   పలువురు బాలీవుడ్ నటీమణులు  పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. తాజాగా ఈ జాబితాలో   అతియా శెట్టి - కెఎల్ రాహుల్ కూడా చేరబోతున్నారు. 

2 Min read
Author : Srinivas M
Published : Nov 20 2022, 06:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్, బాలీవుడ్ నటీమణి  అతియా శెట్టి త్వరలోనే పెళ్లిపీఠలెక్కనున్నారు.   చాలాకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ..  ఇదివరకే తమ మధ్య ఉన్న రిలేషన్ షిప్ ను సోషల్ మీడియా వేదికగా కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

టీ20 ప్రపంచకప్ లో నిరాశపర్చిన రాహుల్..  త్వరలోనే అతియాశెట్టిని  పెళ్లి చేసుకోనున్నాడని  సమాచారం. తాజాగా ఇదే విషయమై అతియా తండ్రి సునీల్ శెట్టి కూడా  స్పందించాడు. తన కూతురు వివాహాన్ని ధృవీకరించిన సునీల్ శెట్టి..  ఈ జంట పెళ్లి ఎప్పుడనేది కూడా తేల్చేశాడు.
 

36

సునీల్ శెట్టి కీలక పాత్ర పోషించిన ధారావి బ్యాంక్ ప్రమోషన్స్ కార్యక్రమంలో పాత్రికేయులు  అతడిని ‘పెళ్లెప్పుడు సార్..?’ అని ప్రశ్నించారు. దానికి సునీల్ శెట్టి.. ‘నా పెళ్లి ఎప్పుడో అయిపోయిందిగా’ అని ఫన్నీగా అన్నాడు. తర్వాత  పాత్రికేయులు ‘మీది కాదు సార్.. రాహుల్-అతియాల పెళ్లి ఎప్పుడు..?’ అని ప్రశ్నించారు. 

46

దీనికి  సునీల్ శెట్టి సమాధానం చెబుతూ.. ‘ఓ అతియాదా..   త్వరలోనే ఉంటుంది..’అని చెబుతూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అయితే  బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం వచ్చే డిసెంబర్ లో అతియా-రాహుల్ ల వివాహం ఉంటుందని తెలుస్తున్నది. రెండు నెలల క్రితం అతియా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. 
 

56

రాహుల్ తో తన రిలేషన్ ను కన్ఫర్మ్ చేస్తూ అతియా.. ‘మరో మూడు నెలలలో నా పెళ్లికి మీ అందరినీ పిలుస్తా..’ అని  సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. తాజాగా సునీల్ శెట్టి కూడా ‘త్వరలోనే చేద్దాం..’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.   

66

ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో పెళ్లీల ట్రెండ్ నడుస్తున్నది. పదేండ్ల పాటు డేటింగ్ చేసిన  రిచా చద్దా,  అలీ ఫజల్ లు ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.  రెండ్రోజుల క్రితమే అమీర్ ఖాన్ కుమార్తె  ఐరా ఖాన్ నిశ్చితార్థం జరిగింది.  ఆషికీ 2 గాయకురాలు పాలక్ ముచ్చల్ కూడా త్వరలోనే పెళ్లిపీఠలెక్కబోతున్నది. రస్నా బేబీ హన్సిన మోత్వానీ కూడా వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నది. ఈ జాబితాలోనే అతియా కూడా చేరడం విశేషం. 
 

About the Author

SM
Srinivas M
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved