కేకేఆర్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు కరోనా పాజిటివ్... కేకేఆర్ జట్టును వదలని భయం...

First Published May 8, 2021, 1:59 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌ను అర్ధాంతరంగా వాయిదా వేసినా, కరోనా పాజిటివ్ కేసులు మాత్రం వెలువడుతూనే ఉన్నాయి. ఐపీఎల్‌లో కరోనా కలకలం రేగడానికి ప్రధాన కారణమైన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టులోనే మరో ప్లేయర్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది...