రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో కేవిన్ పీటర్సన్... సచిన్, సెహ్వాగ్, యువీలతో పాటు...

First Published Feb 26, 2021, 11:37 AM IST

కరోనా లాక్‌డౌన్ కారణంగా గత ఏడాది జరగాల్సిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌, మార్చి 5 నుంచి ప్రారంభం కానుంది. గత ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచులు జరగగా, ఈ ఏడాది రాయిపూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రోడ్డు సేఫ్టీ వరల్డ్ సిరీస్‌కి ఆతిథ్యం ఇవ్వనుంది...