సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ హ్యాట్రిక్... విండీస్‌తో టెస్టులో అరుదైన ఘనత...
సౌతాఫ్రికా క్రికెటర్, స్పిన్నర్ కేశవ్ మాహరాజ్, విండీస్‌తో జరగుతున్న టెస్టులో హ్యాట్రిక్ సాధించాడు. వరుస మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి, టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన తొలి సఫారీ స్పిన్నర్‌గా అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు.

ఇంతకుముందు 1960లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో సౌతాఫ్రికా మాజీ పేసర్ గ్రిఫ్పిన్ మాత్రమే సౌతాఫ్రికా తరుపున టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించాడు. హ్యాట్రిక్ సాధించిన తొలి సఫారీ స్పిన్నర్ మాత్రం మహరాజే...

37వ ఓవర్ మూడో బంతికి 51 పరుగులు చేసిన కిరన్ ఫోవెల్‌ను అవుట్ చేసిన కేశవ్ మహరాజ్, ఆ తర్వాతి బంతికి జాసన్ హోల్డర్ (డకౌట్)ను పెవిలియన్ చేర్చాడు.

ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన జోషువా డి సిల్వా కూడా డకౌట్ కావడంతో మహరాజ్‌కి హ్యాట్రిక్ దక్కింది. ఈ ముగ్గురూ ముగ్గురి భిన్నమైన ఫీల్డర్లకు క్యాచులు ఇచ్చి పెవిలియన్ చేరడం మరో విశేషం.

తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 298 పరుగులు చేయగా వెస్టిండీస్ 149 పరుగులకే ఆలౌట్ అయ్యింది రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 174 పరుగులు చేయగా, నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది వెస్టిండీస్.

కేశవ్ మహరాజ్ మూడు వికెట్లు తీయగా, కగిసో రబాడాకి మిగిలిన మూడు వికెట్లు దక్కాయి. విజయానికి ఇంకా 215 పరుగులు కావాలి. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి.

ఇంకా ఓ రోజు సమయం కూడా ఉండడంతో ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించినట్టే. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌లో 63 పరుగుల తేడాతో గెలిచిన సౌతాఫ్రికా, ఈ సిరీస్ గెలిస్తే క్లీన్ స్వీప్ చేసినట్టు అవుతుంది.