MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• విరాట్ కోహ్లీ కంటే ఆ ఇద్దరికి ఎక్కువ ఇస్తున్నారట... పాక్ కెప్టెన్ పరిస్థితి అయితే మరీ దారుణం...

విరాట్ కోహ్లీ కంటే ఆ ఇద్దరికి ఎక్కువ ఇస్తున్నారట... పాక్ కెప్టెన్ పరిస్థితి అయితే మరీ దారుణం...

భారత సారథి విరాట్ కోహ్లీ క్రేజ్, ఆయన సంపాదన వేరే లెవెల్. 2021 జాబితాలో అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో 59వ స్థానం దక్కించుకున్న విరాట్ కోహ్లీ, ఈ లిస్టులో టాప్ 100లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క క్రికెటర్‌గా నిలిచాడు. అయితే వార్షిక వేతనం విషయంలో మాత్రం విరాట్ కోహ్లీ కంటే మరో ఇద్దరు క్రికెటర్ల ముందున్నారట.

3 Min read
Chinthakindhi Ramu
Published : May 26 2021, 02:58 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఏ+ కేటగిరి దక్కించుకున్న విరాట్ కోహ్లీ, ఏడాదికి  7 కోట్ల రూపాయలు వేతనంగా అందుకుంటున్నాడు. కెప్టెన్ కోహ్లీతో పాటు భారత వన్డే, టీ20 వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాలకు కూడా ఏటా రూ.7 కోట్లు చెల్లిస్తోంది బీసీసీఐ.

213

జో రూట్: ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్‌, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వార్షిక వేతనం అందుకున్న క్రికెటర్‌గా, క్రికెట్ కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. జో రూట్‌కి ఏడాదికి 7 లక్షల పౌండ్లు (దాదాపు 7.22 కోట్ల రూపాయలు) వేతనంగా అందిస్తోంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.

313

జోఫ్రా ఆర్చర్: ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్, 2019 వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు టెస్టు, వన్డే, టీ20లు ఆడే ప్లేయర్లకు ఫార్మాట్‌ని బట్టి వేర్వేరుగా కాంట్రాక్ట్ ఇస్తోంది. ఈ విధంగా టెస్టు, వన్డే ఫార్మాట్ల ద్వారా దాదాపు 7.10 కోట్ల రూపాయలను వేతనంగా అందుకుంటున్నాడట ఆర్చర్.

413

ఏటా రూ.7 కోట్ల రూపాయలు వార్షిక వేతనం అందుకుంటున్న భారత సారథి విరాట్ కోహ్లీ కంటే ఇంగ్లాండ్ టెస్టు టీమ్ కెప్టెన్ జో రూట్, ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ముందున్నారు.

513

టిమ్ పైన్: ఆస్ట్రేలియా టెస్టు టీమ్ కెప్టెన్ టిమ్ పైన్‌కి ఏటా రూ.6.80 కోట్లు వార్షిక వేతనంగా అందిస్తోంది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. టిమ్ పైన్‌తో పోలిస్తే వన్డే, టీ20 టీమ్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌కి చెల్లించే మొత్తం రూ.4.5 కోట్లు మాత్రమే.

613

ఇయాన్ మోర్గాన్: ఇంగ్లీష్ టీమ్ వన్డే, టీ20 జట్టు కెప్టెన్, వన్డే 2019 వరల్డ్‌కప్‌ విన్నింగ్ టీమ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా ఏటా దాదాపు రూ.6.50 నుంచి రూ.7 కోట్ల దాకా ఆదాయాన్ని ఆర్జిస్తూ అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న క్రికెట్ కెప్టెన్లలో ఒకడిగా ఉన్నాడు. అయితే మోర్గాన్ టెస్టులు ఆడకపోవడం, అతని వేతనంపై ప్రభావం చూపిస్తోంది.

713

డీన్ ఎల్గర్: సౌతాఫ్రికా టెస్టు టీమ్ కెప్టెన్ డీన్ ఎల్గర్‌కి ఏటా రూ.3.20 కోట్లు వార్షిక వేతనంగా అందిస్తోంది సఫారీ క్రికెట్ బోర్డు. వన్డే, టీ20 జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న టెంబ భవుమ ఏటా రూ.2.5 కోట్లు వేతనంగా అందుకుంటున్నాడు.

813

కేన్ విలియంసన్: న్యూజిలాండ్ జట్టును టెస్టుల్లో నెం.1 టీమ్‌ను టెస్టుల్లో నెం.1 టీమ్‌గా నిలిపిన కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్‌కి ఏటా రూ.1.77 కోట్లు వేతనంగా చెల్లిస్తోంది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.

913

క్రియాగ్ బ్రాత్‌వైట్: వెస్టిండీస్ టెస్టు టీమ్ కెప్టెన్ బ్రాత్‌వైట్‌కి ఏటా వార్షిక వేతనంగా రూ.1.39 కోట్లు చెల్లిస్తోంది కరేబియన్ క్రికెట్ బోర్డు. వన్డే, టీ20 టీమ్‌కి కెప్టెన్‌గా ఉన్న కిరన్ పోలార్డ్‌కి ఏటా రూ.1.73 కోట్లు అందిస్తోంది. టెస్టుల కంటే వన్డే కెప్టెన్‌కి ఎక్కువ వేతనం అందిస్తున్న జట్టు వెస్టిండీస్ ఒక్కటే.

1013

బాబర్ ఆజమ్: విరాట్ కోహ్లీ కంటే మా కెప్టెన్ గ్రేట్ అని చెప్పుకునే పాక్ క్రికెట్ ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చేలా ఉంది అతను అందుకునే వేతనం. వన్డేల్లో నెం.1 ర్యాంకును అందుకున్న బాబర్ ఆజమ్‌కి ఏటా రూ.62 లక్షల వేతనం అందిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

1113

దిముత్ కరుణరత్నే: శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఏటా రూ.51 లక్షల వేతనాన్ని అందుకుంటున్నాడు శ్రీలంక టెస్టు కెప్టెన్ కరుణ రత్నే. ఏటా కేవలం రూ.25 లక్షల పారితోషికం అందుకున్న కుశాల్ పెరేరా, అతి తక్కువ పారితోషికం అందుకున్న కెప్టెన్లలో ఒకడిగా ఉన్నాడు.

1213

ముస్‌రఫే మోర్తజా: బంగ్లాదేశ్ జట్టుకి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మొర్తాజాకి ఏటా రూ.39.65 లక్షలు పారితోషికంగా చెల్లిస్తోంది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.

1313

అస్గర్ ఆఫ్ఘాన్: పసికూన క్రికెట్ టీమ్‌గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆఫ్గాన్‌ జట్టు, కెప్టెన్ ఆస్గర్ ఆఫ్ఘాన్‌కి ఏటా రూ.5.83 లక్షలు వేతనంగా అందిస్తోంది. అయితే ఆఫ్గాన్ ప్లేయర్లు బోర్డు ద్వారా ఆర్జించే ఆదాయం కంటే విదేశీ లీగ్‌ల ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతున్నారు.

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved