MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • టీ20 వరల్డ్ కప్ 2022కి జట్టుని ప్రకటించిన ఇర్ఫాన్ పఠాన్... రిషబ్ పంత్, మహ్మద్ షమీలకు...

టీ20 వరల్డ్ కప్ 2022కి జట్టుని ప్రకటించిన ఇర్ఫాన్ పఠాన్... రిషబ్ పంత్, మహ్మద్ షమీలకు...

ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడే జట్టులో ఎవరెవరికి చోటు దక్కుతుంది? టీమిండియా ఫ్యాన్స్‌ని వెంటాడుతున్న ప్రశ్న ఇదే. ఐపీఎల్ 2022 సీజన్‌లో అదరగొట్టిన దినేశ్ కార్తీక్‌కి టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కుతుందా? లేదా?.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఎదురుచూడాల్సిందే. అయితే తాజాగా టీ20 వరల్డ్ కప్ 2022 ఆడే భారత జట్టు ఎలా ఉంటే బాగుంటుందో తన అభిప్రాయం తెలియచేశాడు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 20 2022, 03:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలను టీమిండియా ఓపెనర్లుగా సెలక్ట్ చేసిన ఇర్ఫాన్ పఠాన్, వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ, టూ డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్‌లకు అవకాశం ఇచ్చాడు... 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Image credit: PTI

Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్‌ ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్‌లకు టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు ఇచ్చిన ఇర్ఫాన్ పఠాన్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి కూడా అవకాశం ఇచ్చాడు...

37
Harshal Patel

Harshal Patel

పేసర్లుగా ఐపీఎల్ 2021 సీజన్ పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్‌తో పాటు భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రాలను ఫాస్ట్ బౌలర్లుగా ఎంచుకున్న ఇర్ఫాన్ పఠాన్, స్పిన్ బౌలర్‌గా యజ్వేంద్ర చాహాల్‌కి చోటు ఇచ్చాడు...

47

ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ 7లో ఉన్న ఇషాన్ కిషన్‌కి ఇర్ఫాన్ పఠాన్ సెలక్ట్ చేసిన టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో ప్లేస్ దక్కలేదు...

57
Image credit: PTI

Image credit: PTI

అలాగే భారత జట్టుకి ప్రధాన వికెట్ కీపర్‌గా మారిన రిషబ్ పంత్, కొన్నాళ్లుగా ఫామ్‌లో లేకపోవడంతో అతనికి ఇర్ఫాన్ పఠాన్ ఎంపిక చేసిన టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్‌లో ప్లేస్ దక్కలేదు...

67
Mohammed Shami

Mohammed Shami

ఇషాన్ కిషన్, రిషబ్ పంత్‌లతో పాటు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడని సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి కూడా ఇర్ఫాన్ పఠాన్ జట్టులో చోటు దక్కలేదు...

77

ఇర్ఫాన్ పఠాన్ ఎంపిక చేసిన టీ20 వరల్డ్ కప్ 2022 జట్టు ఇది: కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహాల్, జస్ప్రిత్ బుమ్రా

About the Author

CR
Chinthakindhi Ramu
రిషబ్ పంత్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved