MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL2021 KKR vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్... రేసులో ఉండాలంటే గెలిచి తీరాల్సిందే...

IPL2021 KKR vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్... రేసులో ఉండాలంటే గెలిచి తీరాల్సిందే...

IPL 2021: కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది... ప్లేఆఫ్ రేసులో ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకీ కీలకం కానుంది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 01 2021, 07:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

11 మ్యాచుల్లో ఐదు మ్యాచుల్లో గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. సెకండాఫ్‌లో అద్భుత విజయాలు అందుకుంటూ టాప్ 4లోకి దూసుకొచ్చింది కేకేఆర్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరోవైపు పంజాబ్ కింగ్స్ వరుస మ్యాచుల్లో ఓడి, ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచుల్లో కూడా ఓడిన పంజాబ్ కింగ్స్, ఈ మ్యాచ్ ఓడితే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంటుంది...

36

ఇరుజట్ల మధ్య ఇప్పటిదాకా 28 మ్యాచులు జరగగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 19 మ్యాచుల్లో విజయం అందుకుంది. పంజాబ్ కింగ్స్‌కి 9 మ్యాచుల్లో విజయం దక్కింది...

46

ఫస్టాఫ్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్‌ తొలుత బ్యాటింగ్ చేసి 123 పరుగులకు పరిమితం కాగా, కేకేఆర్ ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది...
 

56

 

కేకేఆర్ జట్టు: శుబ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా,రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, టిమ్ సిఫెర్ట్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి

66

 

పంజాబ్ కింగ్స్: కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, మార్క్‌రమ్, నికోలస్ పూరన్, షారుక్ ఖాన్, దీపక్ హుడా, ఫ్యాబియన్ ఆలెన్, నాథన్ ఎల్లీస్, మహ్మద్ షమీ, రవి భిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Hardik Pandya New Look : హార్దిక్ పాండ్యా కొత్త లుక్ అదిరిందిగా
Recommended image2
Hardik Pandya: ధోనీతో పాండ్యా సీక్రెట్ మీటింగ్? ముంబైకి షాకిచ్చి చెన్నైలోకి హార్దిక్ మాస్ ఎంట్రీ !
Recommended image3
Abhishek Sharma: 25 సిక్సర్లు, 15 ఫోర్లు.. 91 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టన అభిషేక్ శర్మ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved