MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
• Home
• Sports
• Cricket
• IPL Auction 2021: బేస్ ప్రైజ్‌కే తెలుగు ప్లేయర్లు... కేకేఆర్‌లోకి హర్భజన్ సింగ్..

IPL Auction 2021: బేస్ ప్రైజ్‌కే తెలుగు ప్లేయర్లు... కేకేఆర్‌లోకి హర్భజన్ సింగ్..

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ డానియల్  క్రిస్టియన్‌ను రూ.4 కోట్ల 80 లక్షలకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...ఫాబియన్ అలెన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.75 లక్షలు...లియాన్ లివింగ్‌స్టోన్‌ను రాజస్థాన్ రాయల్స్‌ రూ. 75 లక్షలు...

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 18 2021, 08:04 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

హర్భజన్ సింగ్‌ను రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది కేకేఆర్. హరి నీశాంత్‌ని చెన్నై సూపర్ కింగ్స్‌ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.  బెన్ కట్టింగ్స్‌ను రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది కేకేఆర్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

కేదార్ జాదవ్‌ను రూ.2 కోట్లకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. కరణ్ నాయర్‌ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది కేకేఆర్.

310

న్యూజిలాండ్ ప్లేయర్ జేమ్స్ నీశమ్‌ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. ఆస్ట్రేలియా యంగ్ ఆల్‌రౌండర్ క్రిస్ గ్రీన్‌, శ్రీలంక పేసర్ ఉసురు ఉదానలను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు.

410

సౌరబ్ కుమార్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. సామ్ బిల్లింగ్స్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.  ముజీబ్ వుర్ రెహ్మాన్‌ను రూ. కోటిన్నరకి కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

510

భగవత్ వర్మను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. యుద్ధ్ వీర్ చరక్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్‌సేన్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై.

610

సుయాశ్ ప్రభుదేశాయ్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తెలుగు వికెట్ కీపర్ కెఎస్ భరత్‌‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

710

మరో తెలుగు కుర్రాడు హరిశంకర్ రెడ్డి‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. పేసర్ కుల్దిప్ యాదవ్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్.

810

లియాన్ లివింగ్‌స్టోన్‌ను రాజస్థాన్ రాయల్స్‌ రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్, కరణ్ శర్మ, కెఎల్ శ్రీజిత్, బెన్ ద్వాసిస్, పెరియస్వామి, బెన్ మెక్‌డెర్మోట్, సీన్ అబ్బాట్, సిద్ధేశ్ లాడ్, తజిందర్ దిల్లాన్, పరేక్ మంకడ్‌ను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు.

910

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ డానియల్ క్రిస్టియన్‌ కోసం కేకేఆర్, ఆర్‌సీబీ జట్లు పోటీ పడ్డాయి. క్రిస్టియన్‌ను రూ.4 కోట్ల 80 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

1010

భారత యంగ్ ప్లేయర్ జలజ్ సక్సేనా‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్...ఉత్కర్ష్ సింగ్‌ను రూ.20 లక్షలకు కొనుగోల చేసింది పంజాబ్ కింగ్స్. వైభవ్ అరోరాను కేకేఆర్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఫాబియన్ అలెన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved