MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మనోళ్లు ట్రోల్ చేస్తుంటే... కష్ట సమయంలో విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ సపోర్ట్...

మనోళ్లు ట్రోల్ చేస్తుంటే... కష్ట సమయంలో విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ సపోర్ట్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ హార్డ్ టైం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో రెండు సార్లు రనౌట్ అయిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో వరుసగా గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు... 

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 25 2022, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

విరాట్ కోహ్లీ వరుసగా విఫలం అవుతుండడంతో టీమిండియా మాజీ కెప్టెన్ టైం అయిపోయిందని, అతను రిటైర్మెంట్ ప్రకటించేస్తే బెటర్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు చాలామంది ఫ్యాన్స్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

విరాట్ కోహ్లీ వరుసగా ఫెయిల్ అవుతూ... పేలవ ప్రదర్శన ఇస్తుండడంతో అతను కొన్నాళ్లు క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుంటే మంచిదని... భారత క్రికెట్ మాజీలు సలహాలు, సూచనలు ఇస్తున్నారు...

37

గత దశాబ్ద కాలంలో 20 వేలకు పైగా పరుగులు చేసి ‘ఐసీసీ దశాబ్దపు క్రికెటర్‌’ అవార్డు గెలిచిన విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ టెక్నిక్స్, టిప్స్ ఇస్తూ తెగ హడావుడి చేస్తున్నారు మరికొందరు క్రికెట్ విశ్లేషకులు...

47

భారత జట్టుకి అత్యధిక టెస్టు విజయాలు అందించిన భారత మాజీ సారథి విరాట్‌కి ఇక్కడి అభిమానుల నుంచి ట్రోలింగ్ వస్తుంటే... పాక్ ఫ్యాన్స్ మాత్రం ‘కింగ్’ కోహ్లీకి అండగా నిలుస్తున్నారు.

57

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. విరాట్ క్రికెట్ కెరీర్‌లో ఇలా రెండు వరుస ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ కావడం ఇదే తొలిసారి...

67

కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయిన తర్వాత పొరుగుదేశం పాకిస్తాన్‌లో విరాట్ పేరు ట్రెండింగ్‌లో కావడం విశేషం. విరాట్ కోహ్లీ GOAT ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తూ పాక్ ఫ్యాన్స్ సపోర్ట్‌‌గా నిలిచారు...
 

77
Virat Kohli

Virat Kohli

విరాట్ కోహ్లీ కంటే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ గొప్ప ప్లేయర్ అంటూ గోల చేసే పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్... క్లిష్ట సమయంలో లెజెండరీ క్రికెటర్‌కి అండగా నిలుస్తూ... ఓ మెట్టు ఎక్కేశారు...

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
RRR vs HEC : ఏంటిది రెడ్డిగారు.. రంగారెడ్డితో అలా చెడుగుడు ఆడేసుకున్నారు..!
Recommended image2
India vs Ireland: ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఫిక్స్.. టీమ్ లో ప్లేస్ కోసం ముగ్గురు స్టార్ల మధ్య ఫైట్
Recommended image3
ICC Rankings: గిల్ ఖాతాలో అదిరిపోయే రికార్డ్.. బుమ్రా నంబర్ 1 కుర్చీ లాగేసుకున్న కీవీస్ ప్లేయర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved