సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2021 సీజన్‌ సెకండ్ పార్ట్... ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే...

First Published Jun 7, 2021, 3:45 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది. సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్ టూర్ ముగిసిన తర్వాత ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులను యూఏఈ వేదికగా నిర్వహించబోతున్నట్టు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా షెడ్యూల్‌కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.