ధోనీ, కోహ్లి, టెండూల్కర్... ప్రైవేట్ జెట్ ఉన్న భారత క్రికెటర్లు ఎవరంటే...

First Published 19, Oct 2020, 7:52 PM

IPL 2020: ‘అత్తారింటికి దారేది’, ‘గౌతమ్ నంద’, ‘ఊపిరి’ వంటి ఎన్నో సినిమాల్లో హీరోలకి సొంతంగా ప్రైవేట్ జెట్ విమానాలు ఉంటాయి. దేశంలో కొన్ని కోట్ల మంది ఇప్పటిదాకా విమానం ఎక్కేందుకు కూడా అదృష్టం నోచుకోకపోగా... సంచుల నిండా డబ్బులు సంపాదించి, సొంతంగా ప్రైవేట్ జెట్ విమానాలు కొనుగోలు చేశారు కొందరు క్రికెటర్లు. వాళ్లు ఎవ్వరంటే...

సచిన్ టెండూల్కర్: క్రికెట్ ప్రపంచంలోని క్రికెటర్లు అందరికీ సచిన్ టెండూల్కర్ ఆరాధ్య దైవం. క్రికెట్‌లో 100 సెంచరీలు బాదిన సచిన్ టెండూల్కర్, భారత రత్న అవార్డు కూడా దక్కించుకున్న ఏకైక క్రికెటర్.

సచిన్ టెండూల్కర్‌‌కి 260 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన  ప్రైవేట్ జెట్ ఉంది. బిజినెస్ అవసరాల కోసం విదేశాలకు ఈ లగ్జరీ జెట్‌లో ప్రయాణిస్తూ ఉంటాడు మాస్టర్ బ్లాస్టర్.

కపిల్ దేవ్: భారత జట్టుకు మొట్టమొదటి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్. 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు సారథ్యం వహించిన కపిల్ దేవ్, వ్యాఖ్యతగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

టీవీ షోలు, బ్రాండ్ అంబాసిడర్ల ద్వారా సంపాదించిన డబ్బుతో ఓ ప్రైవేట్ జెట్ విమానాన్ని కొనుగోలు చేశాడు కపిల్ దేవ్. అయితే ఈ జెట్ ఖరీదు ఎంతనేది ఎవ్వరికీ తెలీదు.

ఏడాదికి దాదాపు 4 కోట్ల రూపాయల దాకా సంపాదించే కపిల్ దేవ్, ప్రైవేట్ జెట్ విమానాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాడనేది ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యం.

మహేంద్ర సింగ్ ధోనీ: 2007 టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత ధోనీ ఫేట్ పూర్తిగా మారిపోయింది. భారత క్రికెట్ చరిత్రలో ధోనీ శకం ఘనంగా ఆరంభమైంది. 2011 వన్డే వరల్డ్ కప్ కూడా అందించిన ధోనీ, ఏటా రూ.600 కోట్లకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నాడు.

అలా వచ్చిన డబ్బులో దాదాపు 260 కోట్లు పెట్టి ఓ లగ్జరీ ప్రైవేట్ జెట్ విమానాన్ని కొనుగోలు చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. రాంఛీలోని తన ఇంటికి సమీపంలోని విమానాశ్రయంలోనే దీన్ని పార్కింగ్ చేశాడు ధోనీ.

విరాట్ కోహ్లీ: రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన విరాట్ కోహ్లీ, సచిన్ క్రియేట్ చేసిన రికార్డులే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు.

భారత దేశంలో అత్యంత ఖరీదైన క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ, ఏటా రూ.750 కోట్లపైగా ఆర్జిస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఓ ప్రైవేట్ జెట్ ఉంది. దీని ఖరీదు దాదాపు 125 కోట్ల రూపాయలు.