MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• IPL 2020: మనీశ్ పాండే భార్య ఆశ్రితా శెట్టి గురించి తెలుసా... హాట్ హీరోయిన్‌గా...

IPL 2020: మనీశ్ పాండే భార్య ఆశ్రితా శెట్టి గురించి తెలుసా... హాట్ హీరోయిన్‌గా...

IPL 2020 సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలకంగా మారాడు మనీశ్ పాండే. ఐపీఎల్ కెరీర్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన మనీశ్ పాండే... గత ఏడాది ఆశ్రితా శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమకథ ఎలా మొదలైదంటే...

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 02 2020, 06:47 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
115

మనీశ్ పాండే భార్య ఆశ్రితా శెట్టి కోలీవుడ్‌లో మంచి నటిగా, హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
215

2012లో విడుదలైన ‘తెలికెడా బొల్లి’అనే తులు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది ఆశ్రితా శెట్టి...

315

మొదటి సినిమాతోనే తన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ఆశ్రితా శెట్టి... పలు ప్రకటనల్లు కనిపించింది.

415

సిద్ధార్థ్ సరసన నటించిన ‘NH4’ సినిమా ఆశ్రితా శెట్టికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది...

515

‘NH4’ సినిమాకి ముందే బాలీవుడ్ నుంచి కొన్ని సినిమా అవకాశాలు వచ్చాయి ఆశ్రితా శెట్టికి...

615

అయితే సినీ కెరీర్‌ను సీరియస్‌గా తీసుకోని ఆశ్రితా శెట్టి, బాలీవుడ్ ఆఫర్స్‌ను సున్నితంగా తిరస్కరించింది.

715

గత ఏడాది డిసెంబర్ 2న మనీశ్ పాండేని పెళ్లి చేసుకుంది ఆశ్రితా శెట్టి...

815

కర్ణాటక రాష్ట్రానికి చెందిన మనీశ్ పాండే... తన జట్టుకు సయ్యద్ మస్తక్ ఆలీ ట్రోఫీని అందించిన తర్వాతి రోజే ఆశ్రితాను పెళ్లాడాడు.

915

ఆశ్రితా రెడ్డి, మనీశ్ పాండేలకు ఉన్న కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడింది.

1015

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి... పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు ఈ ఇద్దరూ...

1115

ఆశ్రితా శెట్టి, మనీశ్ పాండేల వివాహ వేడుక

1215

మనీశ్ పాండే, ఆశ్రితా శెట్టి...

మనీశ్ పాండే, ఆశ్రితా శెట్టి...

మనీశ్ పాండే, ఆశ్రితా శెట్టి...

1315

ఆశ్రితా శెట్టి...

ఆశ్రితా శెట్టి...

ఆశ్రితా శెట్టి...

1415

ఆశ్రితా శెట్టి ఫోటోలు...

ఆశ్రితా శెట్టి ఫోటోలు...

ఆశ్రితా శెట్టి ఫోటోలు...

1515

ఆశ్రితా శెట్టి ఫోటోలు...

ఆశ్రితా శెట్టి ఫోటోలు...

ఆశ్రితా శెట్టి ఫోటోలు...

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Cricketers Retirement : రహానే ట్రైలర్ మాత్రమే, సినిమా మిగిలే ఉంది.. రిటైర్మెంట్ కు సిద్దమైన టాప్ 5 క్రికెటర్లు వీళ్లే
Recommended image2
Ajinkya Rahane Net Worth: అజింక్య రహానే కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా? లగ్జరీ కార్లు, బిజినెస్ సీక్రెట్స్ ఇవే
Recommended image3
Rahane Retirement : క్యాప్ నంబర్ 278, సైనింగ్ ఆఫ్.. టీమిండియాకు గుడ్ బై చెబుతూ అజింక్యా రహానే ఎమోషనల్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved