MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Sports
• Cricket
• IPL 2020: ఫ్యూచర్ ధోనీ అతనే... - బ్రియాన్ లారా...

IPL 2020: ఫ్యూచర్ ధోనీ అతనే... - బ్రియాన్ లారా...

IPL 2020 సీజన్ 13 ఆరంభానికి ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు మహేంద్ర సింగ్ ధోనీ. భారత జట్టు వికెట్ కీపర్‌గా అద్భుతంగా రాణించిన ధోనీ ప్లేస్‌కి సరైన ప్లేయర్‌ని వెతికి పట్టుకోవడం సెలక్టర్లకి ఛాలెంజింగ్ పని. అయితే ధోనీకి అతనే సరైన రిప్లేస్‌మెంట్ అంటున్నాడు దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 09 2020, 07:47 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

ఈ సీజన్‌లో ఇప్పటిదాకా జరిగిన 5 మ్యాచుల్లో 171 పరుగులు చేశాడు రిషబ్ పంత్... అయితే ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు పంత్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

సంజూ శాంసన్ 5 మ్యాచుల్లో 171 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

312

ఈ సీజన్‌లో 16 సిక్సర్లు బాదిన సంజూ శాంసన్, హైయెస్ట్ సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు...

412

రిషబ్ పంత్, సంజూ శాంసన్‌లలో పంత్‌ బెటర్ అంటున్నాడు బ్రియాన్ లారా...

512

రెండు మ్యాచుల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన సంజూ శాంసన్, ఆ తర్వాత మూడు మ్యాచుల్లో విఫలమయ్యాడు...

612

పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయినా నిలకడగా రాణిస్తున్నాడు రిషబ్ పంత్... 42.75 యావరేజ్‌తో పరుగులు చేస్తున్నాడు.

712

‘గతంతో పోలిస్తే రిషబ్ పంత్ ఆటతీరులో చాలా మార్పు వచ్చింది...

812

నిర్లక్ష్యంగా షాట్లు ఆడుతూ వికెట్ పారేసుకునే పంత్, ఈ సీజన్‌లో అలా చేయడం లేదు...

912

రిషబ్ పంత్ ఆటతీరులో ఎంతో మెచ్యూరిటీ వచ్చింది...’ అని చెప్పుకొచ్చాడు బ్రియాన్ లారా...

1012

మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా ధోనీ ప్లేస్ కోసం పోటీ పడుతున్నాడు.

1112

ఆరు మ్యాచుల్లో ఓ సెంచరీతో 2 హాఫ్ సెంచరీలతో 313 పరుగులు చేశాడు కెఎల్ రాహుల్...

1212

ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్న కెఎల్ రాహుల్ కంటే రిషబ్ పంత్ బెటర్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అంటున్నాడు బ్రియాన్ లారా...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved