MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• IPL 2020: సన్‌రైజర్స్‌కి షాక్... గాయంతో భువనేశ్వర్ ఐపీఎల్‌కు దూరం...

IPL 2020: సన్‌రైజర్స్‌కి షాక్... గాయంతో భువనేశ్వర్ ఐపీఎల్‌కు దూరం...

IPL 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా మిచెల్ మార్ష్ జట్టుకి దూరం కాగా, ఇప్పుడు మరో స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా ఐపీఎల్‌కు దూరమయ్యాడు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 05 2020, 04:55 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18వ ఓవర్‌లో ఒకే ఒక్క బంతి వేసిన భువనేశ్వర్ కుమార్, తర్వాతి బంతి వేయడానికి ఇబ్బంది పడ్డాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఫిజియో పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నా... బాల్ వేయలేక తప్పుకున్నాడు.

38

భువీకి అయిన గాయం తీవ్రం కావడంతో కోలుకోవడానికి చాలా సమయం పడుతున్నారు తేల్చారు వైద్యులు.

48

భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన సిద్ధార్థ్ కౌల్, ముంబైపై మ్యాచ్‌లో 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చాడు.

58

ఇప్పుడు పూర్తి సీజన్‌ నుంచి భువీ తప్పుకోవడంతో అతని స్థానంలో సరైన పేసర్‌ను పట్టుకోవడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి సవాల్‌గా మారనుంది.

68

గాయం కారణంగా నవంబర్‌లో ముగిసే ఐపీఎల్‌తో పాటు ఆ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్‌కి కూడా దూరం కానున్నాడు భువనేశ్వర్ కుమార్.

78

2016, 2017 సీజన్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి పర్సుల్ క్యాప్ అందుకున్నాడు భువనేశ్వర్ కుమార్.

88

భువనేశ్వర్ కుమార్: మొదటి రెండు మ్యాచుల్లో ఇబ్బందిపడిన భువీ, గత మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించాడు. భువీ లేకపోవడంతో బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మున్ముందు మ్యాచుల్లో మరింత ఇబ్బంది పడనుంది...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌కు ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ టైటిల్‌ స్పాన్సర్‌.. ఉప్పల్‌లో భారీ భద్రత
Recommended image2
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image3
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved