వార్నర్ గాయం పెద్దదైతే బావుండు... భారత వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఫన్నీ కామెంట్...
First Published Nov 30, 2020, 3:20 PM IST
మొదటి రెండు మ్యాచుల్లో ఓడి, వన్డే సిరీస్‌ను కోల్పోయింది టీమిండియా. మొదటి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు డేవిడ్ వార్నర్. అయితే ఫీల్డింగ్ చేసే సమయంలో వార్నర్ గాయపడడంతో మూడో వన్డేతో పాటు టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. మంచి ఫామ్‌లో ఉన్న వార్నర్ గాయపడడంతో అతనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్.

రెండో వన్డేలో గాయపడిన డేవిడ్ వార్నర్... నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఎక్స్‌రే కోసం కుంటుతూనే కారు ఎక్కిన వార్నర్ గాయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు వార్నర్.

‘వరుసగా రెండు మ్యాచుల్లో ఓడినా మేం పాజిటివ్‌గా ఉన్నాం. మా ఆలోచనావిధానం ఇంకా పాజిటివ్‌గానే ఉంది. కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా... ప్రత్యర్థి మాకంటే మెరుగ్గా ఆడింది...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?