MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• న్యూజిలాండ్ జట్టులో భారత ప్లేయర్ రచిన్ రవీంద్ర... ఆంధ్రాలో శిక్షణ పొంది...

న్యూజిలాండ్ జట్టులో భారత ప్లేయర్ రచిన్ రవీంద్ర... ఆంధ్రాలో శిక్షణ పొంది...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం అటు న్యూజిలాండ్, ఇటు టీమిండియా... రెండు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మొట్టమొదటి ఐసీసీ టైటిల్ గెలవాలని న్యూజిలాండ్ కలలు కంటుంటే, మొట్టమొదటి ఐసీసీ టోర్నీ గెలవాలని భారత సారథి విరాట్ కోహ్లీ ఆశపడుతున్నాడు.

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 21 2021, 10:06 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

భారత జట్టును దెబ్బతీసేందుకు భారత ప్లేయర్‌తోనే బరిలో దిగాలని మాస్టర్ ప్లాన్ వేస్తోంది న్యూజిలాండ్. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ప్రకటించిన న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు రచిన్ రవీంద్ర...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

21 ఏళ్ల రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు భారతీయులే. బెంగళూరుకి చెందిన రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి, 1990ల్లోనే న్యూజిలాండ్‌కి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు...

36

అక్కడే పుట్టి పెరిగిన రచిన్ రవీంద్ర, క్రికెట్‌లో రాటుతేలింది మాత్రం ఇక్కడే. ప్రతీ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లని అనంతపురంలో ఉన్న ఆర్‌డీటీ (రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్)కి వచ్చి క్రికెట్ ఆడతుండేవాడట రచిన్...

46

తన తండ్రి రవి కృష్ణమూర్తి స్థాపించిన హాట్ హాక్స్ క్లబ్ తరుపున రచిన్ రవీంద్రతో పాటు చాలామంది ప్లేయర్లు, న్యూజిలాండ్ నుంచి ఇక్కడికి వచ్చి క్రికెట్ టోర్నీలు ఆడుతుండేవారట...

56

‘హట్ హాక్స్ క్లబ్ తరుపున ఆడే రచిన్ రవీంద్ర, అనంతపురంలోని ఆర్‌డీటీలో నాలుగేళ్లుగా క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. అతను న్యూజిలాండ్ జట్టుకి ఎంపికకావడం చాలా సంతోషంగా ఉంది..’ అంటూ తెలిపాడు ఆంధ్రా క్రికెట్ అకాడమీ కోచ్ సయ్యద్ షాబుద్దీన్.

66

బ్యాటుతో బాల్‌తో అదరగొడుతూ మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రచిన్ రవీంద్ర ఫెవరెట్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Kavya Maran: గుండె పగిలిన ఆరెంజ్ ఆర్మీ.. కావ్య పాప గ్రౌండ్ లోనే ఏడ్చేసింది.. వీడియో వైరల్
Recommended image2
IPL 2026 Eliminator: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే
Recommended image3
IPL : ఐపీఎల్ 2026 కప్పు ఆర్సీబీదేనా? లేదా మళ్లీ హైదరాబాద్ అడ్డుపడుతుందా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved